Sukku Sukku

సుక్కు సుక్కు, సుక్కు సుక్కు
సుక్కు సుక్కు, సుక్కు సుక్కు
సుక్కు సుక్కు, సుక్కు సుక్కు

సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుకుమారీ, సుకుమారీ, సొగసియ్యవేమే పిసినారీ
తగ్గు తగ్గు తగ్గు తగ్గు
బ్రహ్మచారీ, బ్రహ్మచారీ, నడవొద్దు నువ్వే అడ్డదారీ
మనసిచ్చావే ముద్దుగా, మాటిచ్చావే ముద్దుగా
మనసిచ్చాగా ముద్దుగా, మాటిచ్చాగా ముద్దుగా
అవసరమొచ్చి ముద్దిమ్మంటే
హరి హరి హరి హరి హరి హరి
నువ్వు చాలా చాలా పొదుపరీ
కిరి కిరి కిరి కిరి కిరి కిరి
ఇక చాలోయ్ చాలోయ్ గడసరీ
సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుకుమారీ సుకుమారీ, సొగసియ్యవేమే పిసినారి

ఆడా ఇడా ఇమ్మంటే, నీడ మిద ముద్దిస్తావు
ఆటాడేద్దాం రమ్మంటే
నై నై నై నై నై నై
పోను పోను పోనంటే phoneలోనే ముద్దిస్తాను
పై పైకెళదాం పదమంటే
నై నై నై నై నై నై
తప్పో ఒప్పో చేస్తుంటే, తలనొప్పిగుందని అంటావు
మంటై వెంటై పడుతుంటే, ఇది మంచి రోజు కాదంటాను
ఆడాళ్ళంతా ఎప్పుడూ ఇంతే
హరి హరి హరి హరి హరి హరి
నువ్వు చాలా చాలా పొదుపరీ
కిరి కిరి కిరి కిరి కిరి కిరి
ఇక చాలోయ్ చాలోయ్ గడసరీ
సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుకుమారీ, సుకుమారీ, సొగసియ్యవేమే పిసినారి

చేతికి ముద్దే పెట్టేస్తే చెంప మీద ఇమ్మంటావు
చెంపకి ముద్దే రుద్దేస్తే
తక తైతై తక తైతై
నోటికి ముద్దే అందిస్తే గీత దాటి రమ్మంటానూ
గీతే దాటి నువ్వొస్తే
తక తైతై తక తైతై
ఆశా దోషా అప్పడమూ, అమ్మ నాన్నకే చెప్పడమూ
సిగ్గు బిడియం ఇవ్వడమూ, సోకు దాగి మది తప్పడమూ
మగవాళ్ళంతా ఎప్పుడూ ఇంతే
కిరి కిరి కిరి కిరి కిరి కిరి
ఇక చాలోయ్ చాలోయ్ గడసరి
హరి హరి హరి హరి హరి హరి
నువ్వు చాలా చాలా పొదుపరి
సుక్కు సుక్కు సుక్కు సుక్కు
సుకుమారీ సుకుమారీ, సొగసియ్యవేమే పిసినారీ
తగ్గు తగ్గు తగ్గు తగ్గు
బ్రహ్మచారీ బ్రహ్మచారీ నడవొద్దు నువ్వే అడ్డదారీ



Credits
Writer(s): Mani Sharma, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link