Tholi Tholi Korika

తొలి తొలి కోరిక తొంగి చూస్తుంటే కంటికి కరువయే కునుకమ్మా
అఁ బుల్లి బుల్లి ఆశలు పుట్టుకోస్తుంటే వొంటికి బరువయే పైటమ్మా
దొంగా మేత పెడత నీకు ఎంగిలంటనిస్తే నాకు
దొంగా మేత పెడత నీకు ఎంగిలంటనిస్తే నాకు
అందుకే ఇక దూరాలు వద్దంట మనకు మనకు
ఆడుకుందామా తెగ కూడుకుందామా
ఆడుకుందామా తెగ కూడుకుందామా

చలి చలి గాలులు చంపుతువుంటే గుర్తుకు వచ్చావే బుల్లెమ్మా
నీ చిరు చిరు నవ్వులు గుర్తుకు వస్తే గుండెకు గుబ్బలయే బుల్లెమ్మా
తిక్క తిక్కగా ఉంది నాకు తిమ్మిరెక్కి పోనిమాకు
తిక్క తిక్కగా ఉంది నాకు తిమ్మిరెక్కి పోనిమాకు
అందుకే ఇక దూరాలు వద్దంట మనకు మనకు
ఆడుకుందామా తెగ కూడుకుందామా
ఆడుకుందామా తెగ కూడుకుందామా

అమ్మ అప్పచ్చి కమ్మనప్పచ్చి కోరి తెచ్చాలేరా
నీకు సగం నాకు సగం చేసి చూడరా
ముద్దు అప్పిచ్చి పిచ్చి రప్పిచ్చి తెగ మురిసే చెలియా
కన్నె ఒడి సాగు బడి కాదని అననే
మారాకు చెయ్యొద్దు రా మాటలతో చెప్పొద్దురా
చేసేది చెయ్యొద్దని ఊరిస్తు ఉంటే ఎలా
అందుకే ఎండ కొండెక్కి పోయాక వెన్నెల వచ్చాక
మెలుకుందామా తెగ తులుకుందామా
కొలుకుందామా మళ్ళీ కోరుకుందామా

తొలి తొలి కోరిక తొంగి చూస్తుంటే కంటికి కరువయే కునుకమ్మా
నీ చిరు చిరు నవ్వులు గుర్తుకు వస్తే గుండెకు గుబ్బలయే బుల్లెమ్మా

మాటిమాటికీ మల్లె తోటకి నిన్ను రమ్మంటుంటే
రానంటునే వస్తుంటెనే నిన్ను ఏమనుకోను
ఒహో అహా
పూటపూటకి పిల్లవాడికి తెగ వివరాలడిగే
ఒపికకి తీరికకి ఎట్టా పోగడను
చూసింది ఏముందని ఇంకెంతో చూడాలనీ
ఊరించే ఊసులనీ ఊరంతా చెప్పొద్దనీ
అందుకే ఎవరెమన్న అనుకున్న వింటున్న వినకున్న
నువ్వుకుందామా తెగ లవ్వుకుందామా
వలపు వరదలో పడి కొట్టుకుపోదామా
చలి చలి గాలులు చంపుతువుంటే గుర్తుకు వచ్చావే బుల్లెమ్మా
అఁ బుల్లి బుల్లి ఆశలు పుట్టుకోస్తుంటే వొంటికి బరువయే పైటమ్మా



Credits
Writer(s): Keera Vani, M M Sri Lekha
Lyrics powered by www.musixmatch.com

Link