Nuvvante Naaku

చిత్రం: హార్ట్ ఎటాక్ (2014)
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: భాస్కరభట్ల
గానం: జాస్సి గిఫ్ట్, మేఘా రాజ్, రాహుల్ & కోరస్

నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక ముద్దే అడిగానే
హేయ్ నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక ముద్దే అడిగానే
నే నచ్చితే ఇవ్వచ్చుగా లేదంటేనే మానొచ్చుగా
అంతేగానీ అందర్లోనూ చెంపమీద లాగి కొడతావా
హేయ్ నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక ముద్దడిగానే
ముద్దడిగానే...

హెయ్ చిరాగ్గా ఉంటున్నాదంటె పరాగ్గా అనిపిస్తుందంటె
సరిగ్గా తగలాల్సింది లిప్ టు లిప్ కిస్సే
మనస్సే తడబడిపోతుంటే వయస్సే విల విలబోతుంటే
తెలుస్సా కావాల్సింది మషాలా కిస్సే
సింగిల్ గుంటే ఎట్టుంటాదే ఎంగిల్ పడితే బాగుంటాదే
అర్దమైనా కానట్టుగా LKG ఫేసు పెడతావా
నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక ముద్దడిగానే ...
ముద్దడిగానే...

ఓ పెదాల్లో యంత్రం ఉంటాదే అదేదో ఆత్రంవుంటాదే
క్షణంలో ముద్దుల్నైనా హచ్చేవేస్తాదే
ఇదేదే బానే ఉందంటూ అమాంతం నీకూ అనిపిస్తే
ఒసారి ప్రాక్టీస్ చేసే అలవాటైపోద్దే
సిమ్మే లేనీ సెల్లెందుకే చుమ్మా లేనీ జన్మెందుకే
నీ మంచికే చెప్తున్నానే జుస్ట్ కిస్ మి కిస్ మి తొందరగా...

హేయ్ నువ్వంటె నాకు చాలా చాలా చాలా ఇష్టమే
అది మాటల్లోనా చెప్పలేక ముద్దడిగానే...
ముద్దడిగానే...
మ మ మ ముద్దడిగానే
ముద్దడిగానే...



Credits
Writer(s): Anup Rubens, Bhaskarabatla
Lyrics powered by www.musixmatch.com

Link