Ikkadi Nundi Ekkadi Dhakaa

ఇక్కడినుండి ఎక్కడిదాకా అక్కడ ఉండే మలుపులెక్కడిదాకా
ఇప్పటినుండి ఎప్పటిదాకా అప్పుడు తోచే తలపులెప్పటిదాకా
ముల్లలాంటి కల్లకింద పువ్వులంటి గుండెలున్న
ఇంతమంది పంచుతున్న సావాసాన్ని ఏమనాలో
ఇక్కడినుండి ఎక్కడిదాకా అక్కడ ఉండే మలుపులెక్కడిదాకా
ఇప్పటినుండి ఎప్పటిదాకా అప్పుడు తోచే తలపులెప్పటిదాకా
ప్రశ్నలాగ ప్రాణముంటె బదులులాగ మౌనముంది
ముందరున్న కాలమంతా సందేహాల సందడేనా...

హో హొ మజిలీ మారుతుంటె మనసూ మారుతుంది
తనలో నిన్ను నీకె చుపాలంది
తెదీ మారుతుంటె ఏదీ తొచకుంది
మొహమాటాలు ఇంకా ఎన్నాల్లంది
హో చెబితే విన్నాక తిరిగేమంటావొ కల్లతో
బయటపడితే ఇవ్వాల చెలిమేమవుతుందొ ఏమిటో
అది అనీ
ఉమ్మ్. ఇది అనీ
హొ ఒ తెలియని
పెదవికి పదములు పదమగు సమయములో
ఇక్కడి నుండి
ఎక్కడిదాకా
అక్కడ ఉండే మలుపులెక్కడిదాకా
ఇప్పటి నుండి
ఎప్పటిదాకా
అప్పుడు తోచే తలపులెప్పటిదాకా
నేనే నాకు సర్వం అనుకున్నాను గాని
నువ్వే లొకమయ్యావ్ ఈ పయనంలొ...
నెనూ నా ప్రపంచం అంతే తెలుసు నాకు
ఎంతొ నేర్పినావె నీ స్నేహంలో...
మెరుపై వచ్చావు వెలుగే ఇచ్చావు నాకిలా...
చిలిపి కలలా వచ్చావు అలలా ముంచావు నన్నిలా
అడుగులో
అడుగునై
హో అడుగువై
అడగని వరములు దొరికిన దారులలోఇక్కడి నుండి
ఎక్కడిదాకా
అక్కడ ఉండే మలుపులెక్కడిదాకా
ఇప్పటి నుండి
ఎప్పటిదాకా
అప్పుడు తోచే తలపులెప్పటిదాకా
ప్రశ్నలాగ ప్రాణముంటె బదులులాగ మౌనముంది
ఓ ఇంతమంది పంచుతున్న సావాసాన్ని ఏమనాలో...



Credits
Writer(s): anantha sriram, james vasanthan
Lyrics powered by www.musixmatch.com

Link