Mahammari

(ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్
ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్)

(ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్
ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్)

మహమ్మారి మహమ్మారి మహమ్మారివేయ్
అందాల మహమ్మారివేయ్
బహబారి బహబారి బహబారియె
ఆహా వీర బహాబాహురే
ఊగే చెవి ring-u ఒంపుల్లో ఉందే swing-u
హెల్లో darling-u late ఎందుకు తోడిగెయ్ ring-u

రాయె రాయె రాయె ఊరంతా నిద్దరోయె
రాయె రాయె రాయె కుర్రాడు రాళ్లుగాయె
రాయె రాయె రాయె ఊరంతా నిద్దరోయె
రాయె రాయె రాయె కుర్రాడు రాళ్లుగాయె

మహమ్మారి మహమ్మారి మహమ్మారివేయ్
అందాల మహమ్మారివేయ్
బహబారి బహబారి బహబారియె
ఆహా వీర బహబారియె

(ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్
ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్, ఒసేయ్)

(Fly with me, gonna take you higher
హాయ్ రామ, హాయ్ రామ
Fly with me, gonna take you higher
Fly with me, gonna take you higher
హాయ్ రామ, హాయ్ రామ
Fly with me, gonna take you higher)

నీ చూపే tequila నా షకిరా
దిల్ ధడక్కు ధడక్కు రంగీలా
నీ height-ఏ అక్కేలా పిచ్చెక్కేలా
వయసుడికి ఉడికి పోయెలా
షరపోవా స్టెఫీ గ్రాఫ్ మడోన్నాని mixi వేస్తె
నడిచొచ్చే ఆ బొమ్మ నీల ఉంటుందే
హిమాన్ cowboy జేమ్స్ బాండ్ ఒకటి పుట్టి
ఎదురైతే అచ్చంగా నీలా ఉంటాడే
अच्छा बहुत अच्छा కాబట్టే గిల్లీ గిచ్చా
నచ్చీ చనువిచ్చా నీ బండికి signal ఇచ్చా

రాయె రాయె రాయె ఊరంతా నిద్దరోయె
రాయె రాయె రాయె కుర్రాడు రాళ్లుగాయె
రాయె రాయె రాయె ఊరంతా నిద్దరోయె
రాయె రాయె రాయె కుర్రాడు రాళ్లుగాయె

(All day long, I am gonna sing this song
I am gonna dance
I am gonna groove
I am gonna PARTY)

నువ్వే నా honeybee నా హబ్బీ బీ నరనరాల్లో suddenగా BP
Five feet-u గులాబీ love జలేబీ
నీ తళుక్కు బెళుక్కు so happy
హాలివుడ్ బాలీవుడ్ టాలీవుడ్ గాలించేసా
నీలాంటి మొనగాడు no no no no no
పికాసో నీకేసీ ఆనాడే చుసాడంటే
మొనాలిసా painting-u మానేసీ ఉంటాడే
నువ్వే humming-u నా కోటకి నువ్వే king-u
రంగు నీ హంగూ నీ నడుము కాదా spring-u

రాయె రాయె రాయె ఊరంతా నిద్దరోయె
రాయె రాయె రాయె కుర్రాడు రాళ్లుగాయె
రాయె రాయె రాయె ఊరంతా నిద్దరోయె
రాయె రాయె రాయె కుర్రాడు రాళ్లుగాయె



Credits
Writer(s): Mani Sharma, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link