Hridhayam

సర్వునినేత్ర ప్రభావత్జవ్లలో విస్ఫులింగమై
పురాలిన మువ్వలా ఆఆఆఆ
వేల్లివేరియు వాహినిలోకి వల్లరి వీడి
చాలించు విరిలా
హ్రిధయం చెదిరి చెదిరి
కలలే కడలి వదలి పోయెనే ఈ ఎలో
ఇది ఎలో నీ ప్రేమైన యీలో తెలిపెన
ఎలో యీలో నాతో తెలిపేనా
హ్రిధయం అలసి సొలసి
దిశలు మరిచిపోఎలె ఈ ఎలో
ఇది ఎలో నీ ప్రేమైన యీలో తెలిపెన

పూతను మరిచెను తోపు
నవ్వులు మరిచెను మెరుపు
రాకను మరిచెను రేపు
సృష్టిని మరిచెను ప్రేగు

పూతను మరిచెను తోపు
నవ్వులు మరిచెను మెరుపు
రాకను మరిచెను రేపు

నీను నిన్ను మరువనే మరువనే మరువనే

ఆఆ ఆఆ ఆఆ...

హ్రిధయం చెదిరి చెదిరి
కలలే కడలి వదలి పోయెనే ఈ ఎలో
ఇది ఎలో నీ ప్రేమైన యీలో తెలిపెన
ఎలో యీలో నాతో తెలిపేనా

పూలను వీడెను వర్ణం
కడలిని వీడెను కెరటం
నింగిని వీడెను మేఘం
వాక్కును వీడెను అర్ధం

పూలను వీడెను వర్ణం
కడలిని వీడెను కెరటం
నింగిని వీడెను మేఘం

నీను నిన్ను వీడనే వీడనే వీడనే |2।

చిరు వేరు పెనుభారమూయు తీరు
చిన్నది జీవితమే ఆనన్థమీ ప్రేమే



Credits
Writer(s): A R Rahman, Vanamali
Lyrics powered by www.musixmatch.com

Link