Sarigama

Say సా (సా)
Say రీ (రీ)
Say గ (గ)
Say మే (say what?)
మార్చి వేసేయ్, మార్చి వేసేయ్, మార్చి వేసేయ్
మార్చి వేసేయ్, మార్చి వేసేయ్, మార్చి వేసేయ్ (మార్చి వేసేయ్, మార్చి వేసేయ్, మార్చి వేసేయ్)
That's what we say
ఒహో హో హో హో... హో హో

సారీగమే పదనిసే మార్చి వేసేయ్
That's what we say
సారీగమే పదనిసే మార్చి వేసేయ్
That's what we say
తెలుసుకో luck పావుకిలో, loss పావుకిలో, labor పావుకిలో
చేర్చుకో భక్తి పావుకిలో, hope పావుకిలో, talent పావుకిలో
అన్నిట్ని కలిపి కట్టిన పెద్ద పొట్లమే secret of success
సారీగమే పదనిసే మార్చి వేసేయ్
Thats what we say
ఈ సంగీతం సొంత గీతం
వేదనలో పుట్టిన గీతం
To be a star
We'll show you how
Reach for the skies
And never never give it up
We're wicked... just kick it
We're wicked... just kick it
బాధే విజయపు రహస్యము
We are the boys, we are the boys
We are the boys, we are the boys
పిట్టగోడ ఎక్కి ఒట్టి మాటలాడి
ప్రేమ లీలలో పాటం ఖాళిలేరా
Adolescent age లో సుఖాలెన్నో కోరి
దెబ్బలెన్నో తిన్నాం కదరా
తప్పైన దారిలో వెళ్ళాం
రైటైన route కనుగొన్నాం
Mistakes are the secret of success
మేము పారిపోయాం, లోకాన్నెరిగాం
ఆమె కోసమే పనిలో పడ్డాం
Love is the secret of success
సారీగమే పదనిసే మార్చి వేసేయ్
That's what we say
సారీగమే పదనిసే మార్చి వేసేయ్
That's what we say, That's what we say
Here we come, here we coming, Yeah we coming up with something
And You know that we are bringing it to number one
Full of fun and laughter, coming lil faster, Yeah you know we're having fun
కోతిలాగా, ఉడుంలాగా పట్టిందల్లా పట్టు పట్టు, మాటిమాటికొచ్చునా అవకాశం
Announce చేసి వచ్చునా
Label తోటి వచ్చునా
ఏదో రోజు వచ్చురా, seize the day
సారీగమే పదనిసే మార్చి వేసేయ్
Thats what we say
ఈ సంగీతం సొంత గీతం
వేదనలో పుట్టిన గీతం
To be a star
We'll show you how
Reach for the skies
And never never give it up
సుత్తిరా, సోదిరా, కష్టంరా, నష్టంరా, అయినా గాని గట్టిగా చెబుతారా
గెలుపుకి secret గెలుపుకి shortcut
నిజాయతి నిజాయతి నిజాయతి రా
ఒహో హో హో హో... హో హో
ఒహో హో హో హో... హో హో
నీ నిజాయతే విజయపు రహస్యము



Credits
Writer(s): Siva Ganesh, A R Rahman, A M Ratnam
Lyrics powered by www.musixmatch.com

Link