Poori Husharu

పోరి హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో

పోరి హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో
Saree సూపరుగుందిరో పైటేమో బారుందిరో
రారా నా జమ్మిగుంట రాతిరంతా మేలుకుంటా
రింగే పెట్టేసుకుంట రాజులాగ చూసుకుంటా
పళ్ళు పాలన్నీ తాగి పాటకచ్చేరేసుకుంటా
పోరి హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో
Saree సూపరుగుందిరో పైటేమో బారుందిరో

జాలి లేదు బ్రహ్మకింత పిల్లడా
ఎందుకింత అందమంటే విన్నడా (విన్నడా)
నారుపోసినోడు నీరు పొయ్యడా
తుంగ మొక్కలడ్డమొస్తే తియ్యడా (తియ్యాడా)
మా చెట్టుకుండే రెండు పళ్ళంట తుంచుకొచ్చినోడే నా కింగంట
ఆ మాట అంటే నేను ముందుంట అంతకంటే లేదు మంచి విందంట
అమ్మో ఈ రంగడొళ్ళు ముట్టుకుంటే తుమ్మముళ్ళు
పట్టే పిస్తోలు కళ్ళు ఒకసారి గుండె ఝల్లు
బాదం కేశార దాక పాకిపోయే పాడు కళ్ళు
పోరి హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో
Saree సూపరుగుందిరో పైటేమో బారుందిరో

(నందిగామ గుంటండి నగరుగంటది చూడండి)
(నాటు పిల్ల ఔను మల్ల దాని సోకే సోకండి)

(నందిగామ గుంటండి నగరుగంటది చూడండి)
(నాటు పిల్ల ఔను మల్ల దాని సోకే సోకండి)

చిట్టి గారెలొండుతున్న చిట్టెమ్మో
చిన్నగాడికింత కొంచం పెట్టమ్మో (పెట్టమ్మా)
పుట్టెడన్ని బుద్దులున్న చిన్నోడా
ఆ బుద్ధుడంటే గిట్టదా పిల్లోడ (పిల్లడా)
సంకురాత్రి సంబరంగా వస్తాలే
సోకు మీద శాండిలేసి పూస్తాలే
June ఎండలాగ నువ్వు హీటేలే... కొత్త కుండవుంది నాది నీకేలే
అమ్మో దానిమ్మపంట కమ్మగుంటే ఇంకా తింటా
గుమ్మో నీ మాట ఇంటా గండిపేట ఈదుకుంట
చుట్టూ చుట్టేసుకుంటే సాకిరేవు పెట్టుకుంటా
పోరి హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో
ఓరి నైజాము పోరడా సీమసింహం నువ్వేరో
రావే నా జిమ్మిగుంట రాతిరంతా మేలుకుంటా
రింగే పెట్టేసుకుంట రాజులాగ చూసుకుంటా
పళ్ళు పాలన్నీ తాగి పాటకచ్చేరేసుకుంటా
పోరి హుషారుగుందిరో హైటేమో ఆరుందిరో
ఓరి నైజాము పోరడా సీమసింహం నువ్వేరో



Credits
Writer(s): Mani Sharma, Srinivas
Lyrics powered by www.musixmatch.com

Link