Panchadara Chettumeeda

పంచదార చెట్టు మీద పాలపిట్టా సరిగమ
సిగ్గు పూల చెట్టు కింద చీకటైతే ఘుమఘుమ
ఏదో పదనిసా ఖుషిలే కోరె ఏద నషా
నాలో మిసమిస కులాస చేస్తే హాయి హైలేసా
హేయ్.పంచదార చెట్టు మీద పాలపిట్టా సరిగమ
సిగ్గు పూల చెట్టు కింద చీకటైతే ఘుమఘుమ

గంట పలికే జంట కలిసే కొంటె మనసుల జోడి
ఇంత గెలిచి చెంత పిలిచి చంటి చనువుల వేడి
తనువు తాజా తాపంతో రగులుతున్నది
పెదవి ముద్దుల పకాలే పలుకుతున్నది
ఉక్కిరి బిక్కిరి ప్రేమ కసి ఊపిరి దోపిడిలోన
ఎద తట్టే తొలితొలి పట్టే అదరలా...
పంచదార చెట్టు మీద పాలపిట్టా సరిగమ

సిగ్గు పూల చెట్టు కింద చీకటైతే ఘుమఘుమ

పట్ట పగలే చుక్క పొడిచే పైట తొలిగిన వేళ
చెయి తగిలే హాయి రగిలే చేదు తగిలిన వేళ
ఉడుకు ప్రాయం కోరింది ఉదక మండలం
చెరుకు ముద్దులు కోరింది అరకు మండలం
పక్కల పండగ నేడే పదఅకర వచ్చిన వాడ
జగమంత జతలే ఏలే మధురలా...
పంచదార చెట్టు మీద పాలపిట్టా సరిగమ
సిగ్గు పూల చెట్టు కింద చీకటైతే ఘుమఘుమ
ఏదో పదనిసా ఖుషిలే కోరె ఏద నషా
నాలో మిసమిస కులాస చేస్తే హాయి హైలేసా



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link