Chary (Where Is The Panchakattu)

Ladies and gentlemen giving you the don
Move and make way he's just one
"C H A R I" he's chari
He is gonna set a brand new story

Where is that?
What is that?
Where is that?
What is that?

Where is the పంచెకట్టు
Where is the పాత bike
Where is the old look-u చారి

What is this suit-u boot-u
What is this french cut-u
What is this gulf scent చారి

I don't want పంచ కట్టు
I don't want పాత bike
I don't want old look-u పోరి
I like this suit-u boot-u
I like this french cut-u
I like this gulf scent పోరి

Farex baby లా ఉండే నువ్వూ RDX bombఅల్లే అయిపోయావే
నీ Rolex body తో match అయ్యేలా జర remix అయి వచ్చేసానే

Where is that?
ఇప్పేసా
Where is that?
Cut చేసా
Where is that?
చెరిపేసా

Where is the పంచెకట్టు
Where is the పాత bike
Where is the old look-u చారి

I like this suit-u boot-u
I like this french cut-u
I like this gulf scent పోరి

"C H A R I" he's chari
He's gonna set a brand new story
"C H A R I" he's chari
అయ్యబాబోయ్ చేస్తాడు గుండె చోరీ

రాహుకాలం చూడందే తెల్లారీ మంచినీళ్ళైనా ముట్టని ఓ చారీ
Good morning అన్నావే పెదవుల్తో మితి మీరీ, మీరీ, మీరీ
అరె sentimentalగా సుకుమారీ నే fox tail తొక్కానే కాల్ జారీ
ఆ luck ఏదో నా kick-u పెంచిందే luck మారీ, మారీ, మారీ

హే సేమ్యా ఉప్మాలా ఉండే నువ్వు చైనీస్ noodles లా change అయ్యావే
Femina miss లాంటి నీకోసమే నేను ఇస్టైలు మార్చేసానే

Where is that?
ఇప్పేసా
Where is that?
Cut చేసా
Where is that?
చెరిపేసా

Where is the పంచెకట్టు
Where is the పాత bike
Where is the old look-u చారి

I like this suit-u boot-u
I like this french cut-u
I like this gulf scent పోరి

Rewind చేసీ చూస్తే మరీ స్వాతిముత్యం లాంటిది నీ history
Romanceలో నీకింత scene ఉందా బ్రహ్మచారీ, చారీ, చారీ, చారీ
నా daily మంత్రాలు పొలమారీ ఎపుడేం చదివేసానో నోరు జారి
నా flashback మటాషై మారానిలా పిల్ల పోరీ, పోరీ, పోరీ, పోరీ
హే ఎర్రబస్ లాగా ఉండే నువ్వూ ఎయిర్ బస్ లాగా style అయ్యావే
Meckennas gold లాంటి నీ beautyకి నేను పోటీగా పోటెత్తానే

Where is that?
ఇప్పేసా
Where is that?
Cut చేసా
Where is that?
చెరిపేసా

Where is the పంచెకట్టు
Where is the పాత bike
Where is the old look-u చారి

I like this
(Suit-u boot-u)
I like this
(French cut-u)
I like this
(Gulf scent)
పోరి



Credits
Writer(s): Ramajogayya Sastry, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link