Magallu

మగాళ్ళు వట్టి మాయగాల్లె
ప్రేవంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే
ఈడుకూడ ఇంతే

మగాళ్ళు వట్టి మాయగాల్లె ప్రేమంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే ఈడుకూడ ఇంతే
మగాళ్ళ వొళ్ళంతా తిమ్మిరంతే
మాలాగా life long ఉండరంతే
మగాళ్ళ పొత్తి కుక్కతోక లాంటిదంతే, ఈడుకూడ ఇంతే

మగాళ్ళు వట్టి మాయగాల్లె
ప్రేమంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే
ఈడుకూడ ఇంతే

కాసింత వోదార్పు కోరుకుంటాం కూసంత time ఇస్తే పొంగిపోతాం
కాసింత వోదార్పు కోరుకుంటాం కూసంత time ఇస్తే పొంగిపోతాం
మగాళ్ళ గోలెంటో feel ఏంటో దారెంటో తీరెంటో ఏవో ఏంటో
మీకు నచ్చినట్టే మేముమారిన మాగుండెకోసి మీకు ఇచ్చినా మీరింతే
ఛీ ఛీ, ఈడుకూడ ఇంతే

మగాళ్ళు వట్టి మాయగాల్లె
ప్రేమంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే
ఈడుకూడ ఇంతే

ఏ తప్కో, నీ

కోపంలో ఏమన్నా సర్దుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మ పెట్టుకుంటాం
కోపంలో ఏమన్నా సర్దుకుంటాం కళ్ళల్లో మీ బొమ్మ ఎట్టుకుంటాం
మగాళ్ళ mind ఏంటో mood ఏంటో మాటేంటో చూపెంటో యేవో ఏంటో
అడ్డవైన సేవలేన్ని జేసినా ఆకాశమంత ప్రేమపంచిన మీరింతే
ఛీ ఛీ ఈడుకూడ ఇంతే

మగాళ్ళు వట్టి మాయగాల్లె
ప్రేమంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే (పోతారే)
ఈడుకూడ ఇంతే



Credits
Writer(s): Gilla Chakradhar, Bhaskara Bhatla Ravi Kumar
Lyrics powered by www.musixmatch.com

Link