Chudandi Saaru

చూడండి sir-u మన super star-u
కుమ్మేస్తున్నారు one side प्यार-u
ఎర్ర busఏ ఎగురునా eiffel towerఏ ఒంగునా
Railway trackపై aeroplane తిరుగునా... తిరుగునా...

అయ్యో చూడండి sir-u మన super star-u
వేసేస్తున్నారు romantic gear-u
Teddy bear పలుకునా barbie doll పాడునా
Rainbow రంగులో black colour దొరుకునా

ఆహా చూడండి sir-u మన super star-u
దుమ్ము లేపెస్తన్నారు love magnetic power-u
Google గాల్లో కలిసినా
Facebook shutter మూసినా
అరెరే రఘువరా నీ loveఏ గెలుచునా
Sim cardఏ లేనిదే cell phone-u మోగునా
BBC channelలో చిత్రహాస్ చూపునా
Sunday రోజునా good friday వచ్చునా
అరెరే రఘువరా నీ love ఏ గెలుచునా



Credits
Writer(s): Ramajogayya Sastry, Anirudh Ravichander
Lyrics powered by www.musixmatch.com

Link