Ye Chilipi

किसि आशिक का खयाल है
दरिया की लेहर की चाल है
एक प्यारासा सवाल है
येतो बस ही कमाल है

भीगी भीगी सी ये रात है
ये तो प्यार का ये रंग है
भीगी भीगी सी ये रात है
ये तो प्यार का ये रंग है
ये रंग है तारंग है
ये रंग है तारंग है
ये रंग है तारंग है
ये रंग है तारंग है

ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
నువచ్చులోన హల్లువో
జడకుచ్చులోన మల్లెవో
నువచ్చులోన హల్లువో
జడకుచ్చులోన మల్లెవో
కరిమబ్బులోన విల్లువో

మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో
ये रंग है तारंग है
ये रंग है तारंग है
ये रंग है तारंग है
ये रंग है तारंग है

भीगी भीगी सी ये रात है
ये तो प्यार का ये रंग है
भीगी भीगी सी ये रात है
ये तो प्यार का ये रंग है
ఈ పరిమళము నీదేన
నాలో పరవశము నిజమేనా
గొండుమల్లి పువ్వుకన్నా తేలికగు నీ సోకు
రెండు కళ్ళు మూసుకున్న లాగుమారి నీ వైపు

సొగసుని చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా హలా
వింతల్లోను కొత్త వింత నువ్వేనా
ఆ అందం అంటే అచ్చంగా ను నువ్వే
ఏ చిలిపి కళ్ళలోన కలవో

ఏ చిగురు గుండెలోన లయవో
ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన

ఆ పరుగులలో పరవళ్ళు
తూలే కులుకులలో కొడవళ్ళు
నిన్ను చూసి వంగుతోంది
ఆశపడి ఆకాశం హ మబ్బు చీర పంపుతోంది
మోజు పడి నీ కోసం
స్వరముల గీటి కోయిల ఇలా
పరుగులు తీయకే అలా అలా
నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం
నీ బుగ్గ సొట్ట లోనే పాడే సంగీతం

ఏ చిలిపి కళ్ళలోన కలవో
ఏ చిగురు గుండెలోన లయవో నువచ్చులోన హల్లువో
నువచ్చులోన హల్లువో
జడకుచ్చులోన మల్లెవో జడకుచ్చులోన మల్లెవో
నువచ్చులోన హల్లువో
జడకుచ్చులోన మల్లెవో
కరిమబ్బులోన విల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో
మధుమాసంలోన మంచు పూల జల్లువో పూల జల్లువో పూల జల్లువో...



Credits
Writer(s): Kula Sekhar, Harris Jayaraj
Lyrics powered by www.musixmatch.com

Link