Kanulalo Neroopam

కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే

కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే

నీ గీతి నేనై నా అనుభూతి నీవైతే చాలు
పదివేలు కోరుకోనింక ఏ నందనాలు
ఏ జన్మకైనా నీవే నాకు తోడుంటే చాలు
అంతే చాలు ఎదలో కోటి రస మందిరాలు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హా హో హో హో హో
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే

ఆ కొండపైనే ఆగే మబ్బు తానే ఏమంది ఏమంటుంది
కొండ ఒడిలోనే ఉండాలంటుంది
నీ కళ్ళలోనే ఒదిగే బొమ్మ తానే ఏమంది ఏమంటుంది
పదికాలాలు ఉంటానంటుంది
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ హా హో హో హో హో
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కనులలో నీ రూపం మనుసులో నీ గీతం
కదలాడే నేడే హే హే హే హే హే



Credits
Writer(s): Dr. C Narayana Reddy, G K Venkatesh
Lyrics powered by www.musixmatch.com

Link