Sairo Sairo

(Hey, everybody come on step it up now

Hey, tapping to the rythm and let go)

జూనో జులైయో గుర్తే లేదయ్యొ ప్రేమలొ పడ్డాను తనతో
నేనో రోమియో ఒంటరి ప్రేమియో తానె లేదయ్యో నాతొ
హద్దె లేని ప్రేమ అనిచా సరిహద్దుల యెదలోనె నువ్వే
हीरा मोती चांदनी सोना यारो
నే వెతికేదె నీకొసం సైర నువ్వె నా సంతోషం
My heart is beating only for you
సైరో సైరో feel my heart

సైరో సైరో save my heart

సైరో సైరో feel my heart

జూనో జులైయో గుర్తే లేదయ్యొ ప్రేమలొ పడ్డాను తనతో

(Say
Say
Right now
Right now
Say
Save the heart, come on, baby
Wanna wanna do just right now
Feel the heart, baby
Come on just give it, give it, give it right now)

Winterలో వడగాలి నీ వల్లే అనాలి
నువ్వెలెవంటె నెనింకేం కావాలి
నిప్పుల్నే దాటాలి నిన్నైతే చేరాలి
दिल में हे दम, क्यों हे ये गम
యెటువైపున్నా నీకొసం వస్తున్నా
హద్దె లేని ప్రేమ పరిచా సరిహద్దుల యెదలోనె నువ్వే
हीरा मोती चांदनी सोना यारो
నే వెతికేదె నీకొసం సైర నువ్వె నా సంతోషం
Yea, my heart is beating only for you
సైరో సైరో feel my heart

సైరో సైరో save my heart

Hey everybody, come on let's sing and dance

Everybody say we can save our heart

Everybody stand-up with a loving heart
With loving heart
everybody dance to the beating heart
To the beating heart

హద్దె లేని ప్రేమ పరిచా సరిహద్దుల యెదలోనె నువ్వే
हीरा मोती चांदनी सोना यारो
నే వెతికేదె నీకొసం సైర నువ్వె నా సంతోషం
Yea, my heart is beating only for you
సైరో, సైరో feel my heart
సైరో, సైరో save my heart
సైరో, సైరో feel my heart



Credits
Writer(s): Krishna Chaitanya, S Thaman
Lyrics powered by www.musixmatch.com

Link