Raccha Rambola

(When a girl hugs you and says love you
రచ్చ రంబోలా
When she looks at you and looks kill you)
రచ్చ రంబోలా

ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది
కాబోయే వాడ్ని నేనని confirm చేసింది
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)
అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది
అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)
నడుమే జానెడు ఆ కులుకులు చూస్తే నడకే జారేడు
సొగసే సోలెడు అది కొలవాలంటే
లెక్కలకైనా ఎక్కడలేని చెమట పట్టింది

ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది
కాబోయే వాడ్ని నేనని confirm చేసింది
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)
అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది
అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)

Mummy पुछा है
పప్పా పేచీ है
పిన్ని తన్నే है బాబాయ్ అడిగే है
అందరికి నేనేమని చెప్పాలి
పోరి బాగుంటే
Dowry వద్దంటూ
పూస్తే కట్టేస్తే మస్తు మొగుడంటూ
వాళ్ళే వచ్చి కాళ్లే కడిగెరె
Bet-ఏ చేస్తాయిరో ఎడడుగుల గుట్టు వేసి వేగిరో
ఆషాడం fade out అయ్యేలోగా బుడతడు ఇద్దాంలే

ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది
కాబోయేవాడ్ని నేనని confirm చేసింది
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)
అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది
అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)

నింగే ఊరైతే
నెలే ఇల్లయితే
మనకే పెళ్ళైతే నువ్వే కోరితే నవ గోళాలను గోలి లాడేస్తా
Moon-ఏ bed అయితే
గాలే లేదంటే
వోళ్ళే freeze అయితే ప్రాణం పోతుంటే మన ఊపిరితో వేసవి రప్పిస్తా
కేడివే నువ్వే నను ఉడుకెత్తించే body వేడివే
నా గుండెను చీమలు కుట్టేలాగా ఎం బెల్లం పెట్టావే

ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది
కాబోయేవాడ్ని నేనని confirm చేసింది
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)
అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది
అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)



Credits
Writer(s): Sri Mani, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link