Tholivalape

తొలివలప చెలిపిలుప
నా మనసున ఏదో మెరిసినదే
చిరుచినుకై నను తడిమినదే

శిలలాంటి నన్ను చెరి
శిల్పంగా నన్ను మార్చి
ఊపిరి పోసింది నీవేగా

తొలివలప చెలిపిలుప
నా మనసున ఏదో మెరిసినదే
చిరుచినుకై నను తడిమినదే

రహస్యమెదో దాచిన చిలుక
మనసు తెరిచి చెప్పావే మొలక
కడలి దాటి వస్తివి గనుక
కన్నుల భాష తెలియును కనుక
కోరిక తెలిపై కాదని అనక

నీ హృదయపు నీ హృదయపు
సడినే శ్రీ రాగమల్లే మలుచుకున్న
నీ వలపుల నీ వలపుల
జడిలో వెస్తంగ జలకమాడుతున్న

మనసున విరిసిన మదువనమా
మమతలు చిలికిన పరిమళమా
కలిసిపో...
నీ...
నీ . శ్వాస లో

తొలివలప చెలిపిలుప
నా మనసున ఏదో మెరిసినదే
చిరుచినుకై నను తడిమినదే

తొలివలప చెలిపిలుప
నా మనసున ఏదో మెరిసినదే
చిరుచినుకై నను తడిమినదే

మెల్లగా సాగే చల్లని అలవో
కన్నులలోన దాగిన కలవో
తీరము తాకి తుల్లితి వేళ
దాచిన గుట్టు విప్పవదువేళ
ఏలో ఏలో ఏలో ఏలో

నా ఊహలే నా ఊహలే
చెలియా నిను చెరగానే మురిసినవే
కసిరాత్రులే కసిరాత్రులే సఖియా
నిను చెరగానే ముగిసినవే
రాతిరి పగలుగా మారినదే
వెలుగై నీలోన కలిసినదే
దాగిపోని నీ కళ్లలో

తొలివలప చెలిపిలుప
నా మనసున ఏదో మెరిసినదే
చిరుచినుకై నను తడిమినదే



Credits
Writer(s): Bhuvana Chandra, Yuvan Shankar Raja
Lyrics powered by www.musixmatch.com

Link