Syidula

సైదులా
సైదులా
సైదులా
నీ కంచెర జుంపాలు చూసి సైదులా
కాపోడనుకున్నా సైదులా
కాపోడనుకున్నా సైదులా
ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
నీ కంచెర జుంపాలు చూసి సైదులా
కాపోడనుకున్నా సైదులా
కాపోడనుకున్నా సైదులా
ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
కాపోడనుకున్నా సైదులా
ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
కండ బలముంది గుండె లేకుంది
మండే కొలిముంది మంటే రాకుంది
మీ బండరాళ్ళ మనసులకు సైదులా
ఓ గుండె పగిలి కథ చెబుతా సైదులా
నా గుండె మంట కథ చెబుతా సైదులా
సైదులా
సైదులా
సైదులా
నీ కంచెర జుంపాలు చూసి సైదులా
కాపోడనుకున్నా సైదులా
కాపోడనుకున్నా సైదులా
ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
అనగానగణగా ఓ ప్రేమికులున్నారు
మా ఇద్దరి కథలాగే ఆ కథలో కూడను
మీ పెద్దలుగానే ఆ పెద్దలు కూడానూప్రేమ గీమా నయ్ అంటూ ప్రేమికులను కొట్టిర్రు
పొర పోకిరి అంటూ పోరగాన్ని గెంటిర్రు
కానీ ఆ పొరగడు పోరి తో చెప్పిండు
నీ కోసం జీవిస్తానని
నీ కోసమే మళ్ళీ వస్తానని
ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ
గంటల నెలలా ఎదురు చూసింది
తిండి తిప్పలు లేక కుప్ప కూలి పోయింది
చేతులు కదిలించే సత్తువే లేకుండే
కాళ్లను కదిలించే ఒపీకే ఒడిగింది
అయిన ఒక ఆశ అతడే వస్తాడని
ఇదిగో వచ్చనానని అంటాడనుకుంటు
అంతలోనే వచ్చాయి ఆమె పైన వాలాయి
అచ్చం లోకంలో ఉండే కాకులవి
కనికరమే లేకుండా. పొడుచుకు తింటున్నాయి
ఒళ్ళంతా జల్లెడల పొడిచి మరి తింటున్నాయి
నా చేతులు నా కాళ్ళు నా శరీరంలోని అన్ని భాగాలు తినండి కానీ ఒక్కటి మాత్రం ముట్టుకోవద్దని ఆ కాకులను ప్రాధేయ పడింది
ఏమని ప్రాధేయ పడిందో తెలుసా
కళ్లు మాత్రం వదలండి... కాకమ్మ
కళ్లు మాత్రం వదలండి... కాకమ్మ
నా ప్రేమికుణ్ణి చూడాలి .కాకమ్మ
నా ప్రేమికుణ్ణి చూడాలి .కాకమ్మ
ఓ... ఓ... ఓ... ఓ... ఓ... ఓ
ఓయ్ అన్నలు మెకెట్ట తెలియాలి అన్నలు
ప్రేమలో ఉన్నతడి అన్నలు
లవ్వంటే మీకెపుడు అన్నలు
తెలియాలి మీ కొంపల అన్నలు
నీ కంచెర జుంపాలు చూసి సైదులా
కాపోడనుకున్నా సైదులా
కాపోడనుకున్నా సైదులా
ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
కాపోడనుకున్నా సైదులా
ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా
ప్రేమను కాపు కాయలేకున్నావ్ సైదులా



Credits
Writer(s): Raj Kumar, Suddala Ashok Teja, V Srinivas
Lyrics powered by www.musixmatch.com

Link