Chedugugante Bayyam

సుబ్బులు ద
తాడు బొంగరం తల తల ఉంగరం
నెల్లూరు పొంగణం మామిడాడ సంబడ
పచ్చగడ్డి పట్టుచీర జాజికాయ జామపండు

ఏందే అది
నల్లి బల్లి పిల్లి నీ తల్లి ఆ
నా చెల్లి ఆహా
ఆ గల్లీ కరాకిళ్ళీ వామ్మో
ఆ గోలి సోడా బుస్సన్న
నాకు భయ్యం
ఓసి నీ భయం బళ్లారి బస్టాండుకెయ్య
ఏం జూసిన భయమంటావేంటే
ఆబ్బె హెహెహేయ్ ఎహే నువ్ ఆగు
పెద్దారెడ్డి కి చెప్తా ఏయ్
సుబ్బులు చాకులాంటి doctor
ఉన్నాడు గాని
మంచి గులికిస్తాడు ఏస్కో
ఇంకంత చెడుగుడు గుడు గుడు గూడె
చెడుగుడంటే భయ్యం
గుడుగుడంటే భయ్యం
చెడుగుడంటే భయ్యం నాకు
గుడుగుడంటే భయ్యం
వంగుదూకుతాడంటే మహా భయంరో
దొంగంటే భయ్యం నాకు
చీకటంటే భయ్యం
నిలువెల్లా దోస్తాడని యమా భయంరో
Cell phoneను bill అంటే తగని భయంరో
పుల్ల ice creem అంటే
ఆమ్మో భయం రో
ఇంతకింత ఎక్కువైనా పెద్ద భయం రో

జర్రమొచ్చింది మామా జర్రమొచ్చింది
జర్రమొచ్చింది మాయ జర్రమొచ్చింది
జర్రమొచ్చింది మామా జర్రమొచ్చింది
జర్రమొచ్చింది మాయ జర్రమొచ్చింది

మంచు రోజు చూసి ఊ ఆ
తలకి నీళ్లు పోసి పోసి
ఓ మంచు రోజు చూసి
నీ తలకి నీళ్లు పోసి
ఒంటిగానే నువ్వే ఆ యేటి గట్టుకెళితే
చేయిచాచగానే ఇంకా వారే
నీకు చెట్టు చాటు చాప చూపుతారే
పట్టుపట్టి కట్టి పంపుతారే
పెద్ద తాయత్తును ధర్మ స్వాములోరే

ఎరుపు చూస్తే భయ్యం నాకు
తెలుపు చూస్తే భయ్యం
ఏ రంగు వస్తువన్న బోరింగు భయ్యం రో
పడుకున్న భయ్యం అబ్బ నించున్నా భయ్యం
కాస్త వంగుందామంటే ఒడి దొంగ భయ్యం రో
ఇంటిలోన ఆరుబయట అన్ని భయాలే
ఎందరినో మందులడిగి విసికిపోయానే
ఏ మందు పడకనాకు ఎలాఎర్రిగా

జర్రమొచ్చింది మామా జర్రమొచ్చింది
జర్రమొచ్చింది చర చార జర్రమొచ్చింది

అమావాస్య పూట ఏయ్
అర్ధరాత్రి వేళా ఓమ్మో
అమావాస్య పూట ఏయ్ అర్ధరాత్రి వేళా
నీ కోక మెలిక విప్పి
ఆ కుర్ర వాకిలి మూసి
బొండుమల్లె చెండు పెట్టుకునీ వే
ఆ పట్టె మంచం పక్కకలా రావే
దిండు పక్క బాగా సద్దుకోవే
ఆపై ముసుకుతన్ని చక్కా నిద్దరపోవే

కింద చూస్తే భయ్యం నాకు
పైన చూస్తే భయ్యం
ఎపుడెమ్వదో అని ఎదవ భయ్యం రో
ముందు చూస్తే భయ్యం
అబ్బా వెనక చూస్తే భయ్యం
ఎవడొచ్చి పడతాడని పిచ్చి భయంరో
నీలాంటి కోడి గాడి తోడు లేకనే
గుర్రుగ నా గుండె వైపు చూడబోకనే
ఉండి ఉండి గుప్పుమనే
కొరిమి మంటలా

జర్రమొచ్చింది గుర గుర జర్రమొచ్చింది
జర్రామందే బిర బిర నాకు ఇమ్మంది

ఏ లచ్చి నా బుచ్చి
నీకెక్కిపోద్దే పిచ్చి
నేనీతికంత రెచ్చి ఇక దింపుతానే మిర్చి
నువ్వు నాతో పెట్టుకుంటే పేచీ
నిన్ను మడత పెట్టి పంపిస్తా కాశీ
ఇంతైనా కాకుండా touch-hi
దిమ్మతిరిగేలా ఇస్తానే పంచి

ఆమ్మో సుబ్బులు
ఏ సోలేంది రా సాలా



Credits
Writer(s): Vidya Sagar, Sahithi
Lyrics powered by www.musixmatch.com

Link