Bava Bava Banthi Puvva

బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ
మావ మావ చందమామ సంధ్యలేకి చాపెక్కవ
మనసోటి ఉందిక్కడ వరసేరో నీజిమ్మడ
బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన
గుమ్మ గుమ్మ గూట్లో బొమ్మ దుమ్మిప్పుడే దులిపెయ్యన
దరువేస్తే ఎడపెడ గొడవేలె ఊరువాడ
బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ
బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన

పాలుగారే సొగసోచ్చింది పంచుకుంటావ
పూలుకోరే వయసోచ్చింది పుచుకుంటావ
పండే పైరమ్మలో వయ్యారమెచూస
వచ్చే గౌరమ్మతో వసంతమడేస
అందమే జాత చేసుకో అందులో గిచ్చి చూసుకో
కదలాడే నడుమెక్కడో మతిలాగె వడుపక్కడే
బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ

బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన

చేను దున్నే పదునోచ్చింది చేతికోస్తావ
పంట కోసే అదునోచ్చింది పక్కకోస్తావ
మల్లె పూతోటలో నయ్యన మాటేస

సంధ్య పొద్దులలో సయ్యన వాటేస
గుమ్మిగా గురి చూడని కమ్మగా కసి తీరని
వల్లవేసే వలపెక్కడో పరువాల పరుపక్కడే
బావ బావ బంతిపువ్వ పండెక్కినా బండెక్కవ
హ. హ. హ. హ. హ
బామ బామ బంతి రెమ్మ బండెక్కనా లాగించన
ఎహే. ఎహే. ఎహే.ఎహే.హే
మనసోటి ఉందిక్కడ వరసేరో నీజిమ్మడ



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link