Keechurallu

Good evening ladies and gentleman
And hi everybody
Welcome to the youth panorama
And welcome to all of us here on stage
Welcome to keechuraallu

Common everybody hip the beat hip the beat

డుం చ డుం డుం చ
చ డుం చ చ డుం చ
డుం చ డుం డుం చ
చ డుం చ చ డుం చ

కీచురాళ్ళు చీకటింట మగ్గు చిచ్చురాళ్ళు
కీచురాళ్ళు గొంతు చించుకున్న రేయి కోళ్ళు
పోద్దుగూకు వేళ పోకిరోళ్ళు
రాతిరేల సాగే రాక్ రోలు
ఒళ్ళే మెదళ్ళు నిదళ్ళు లేని నిప్పు కళ్ళు: కీచురాళ్ళు:

షడ్జమోన్నత శృతి సారం: 2:
అంగారకమాశ్రయామ్యహం: 2:

తారలన్ని పాడుతున్న అర్ధరాత్రి వేళలో
నెల మీద వింత వంత పాటలు హే...
మధ్య రాత్రి మిధ్యలోన మందు వేయు చిందులో
పుట్టె నిద్ర పట్టభద్ర వేటలు
పిచ్చి కేక మిగిలి తగులుతుంది
చచ్చినాకాపట్టు కాకా వెలిగి రగులుతుంది హస్త రేఖ
కండలన్ని పోయి గుండె ఉన్న రేయి
మొరాల కీచు కీచుమన్న కీచురాళ్ళు: కీచురాళ్ళు:

చంద్ర కౌశిక రాగానందం: 2:
శరదిందం నామామ్యాహం: 2:

సూర్య దృష్టి సోకుతున్న శూన్య మాస వేళలో
చూరు కింద చందమామ పూవులు
కోకిలమ్మ మూగపోవు వాన కారు కొమ్మలో
కొండ వాగు వాగుతున్న అందెలు
కృష్ణ రాయ మృదుల హంపి శిధిల శిల్పరాయా
హిస్టరీ లో కదులు చాటు ఎదల కీచురాయా
జ్ఞాపకాలు జారి జాతకాలు మారి
గతాలు తొవ్వి నవ్వుకున్న: కీచురాళ్ళు:



Credits
Writer(s): Veturi Sundara Ramamurthy, Saicharan Bhaskaruni
Lyrics powered by www.musixmatch.com

Link