Om Shanthi

(ఓం శాంతి, ఓం శాంతి ఓం
ఓం శాంతి, ఓం శాంతి ఓం
ఓం శాంతి, ఓం శాంతి ఓం
ఓం శాంతి, ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం
ఓం శాంతి ఓం
ఓం శాంతి, ఓం శాంతి ఓం
ఓం శాంతి, ఓం)

ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో
మూడు కోట్ల ముద్దాటల్లో
Lady కోరినది నిన్నే, all in one
ఏడు గంటలకి చీకట్లో
వేడి కోరికల bracketలో
జోడు కట్టినది నువ్వే bumber queen
వెనక తిప్పిస్తాన్
వణుకు తెప్పిస్తాన్
వయసు నీపై ఒప్పిస్తాన్
మొదలు ఒప్పిస్తాన్
ముడులు విప్పిస్తాన్
పిదప నిన్నే మెప్పిస్తాన్
సోకిస్తాన్ breakఇస్తాన్ నువు లేకపోతే చస్తాన్

ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో
మూడు కోట్ల ముద్దాటల్లో
Lady కోరినది నిన్నే, all in one
ఏడు గంటలకి చీకట్లో
వేడి కోరికల bracketలో
జోడు కట్టినది నువ్వే bumber queen

కళ్ళు చూస్తె యమ powerful
కండ చూస్తె యమ wonderful
కులుకులన్ని చేస్తాడే కాకెంగిల్ గిల్ గిల్ గిల్
పిల్ల చూస్తే యమ colourful
వళ్ళు చూస్తె యమ వంపుల్ful
చూపుతోనే పెడుతుందే చెక్కిల్ గిల్ గిల్ గిల్
మాటతోనె చేసేస్తాడమ్మ మాయ మంత్రజాలాల్
కన్నుతోటి కొట్టేస్తాడమ్మ కాముడి calling bell
చిందులేసి లేపి రేపేసిందమ్మ మంత్రం తంత్ర గోళాల్
కునుకు మాని కుసేసిందమ్మ కసి కసి కొక్కర కోల్

(ఓం శాంతి, ఓం
ఓం శాంతి, ఓం
ఓం శాంతి, ఓం
ఓం శాంతి, ఓం
ఓం శాంతి, ఓం
ఓం శాంతి, ఓం
ఓం శాంతి, ఓం)

వయసు చూస్తే ఇక twentyone
బరువు చూస్తే ఇక fiftyone
పనులు మాని నీతో చేస్తా fun, fun హే fun
Speed చూస్తే ఇక flight engine
వేడి చూస్తే ఇక fire engine
అందువల్ల అయ్యాలే నీకే fan fan fan
చెంత కొస్తే ఇక వేసేస్తాలే చాకులాంటి ఓ plan
సోకులన్ని తీసేస్తాలే చక చక CT scan
రాతిరైతే ఇక తప్పక నీకే రణివాసమిస్తాన్
రాజిలేక ఇక చూపిస్తాలే ఇక గజిబిజి రాజస్థాన్

ఏడు కోట్ల ఈ ఆంధ్రుల్లో
మూడు కోట్ల ముద్దాటల్లో
Lady కోరినది నిన్నే, all in one
ఏడు గంటలకి చీకట్లో
వేడి కోరికల bracketలో
జోడు కట్టినది నువ్వే bumber queen
వెనక తిప్పిస్తాన్
వణుకు తెప్పిస్తాన్
వయసు నీపై ఒప్పిస్తాన్
మొదలు ఒప్పిస్తాన్
ముడులు విప్పిస్తాన్
పిదప నిన్నే మెప్పిస్తాన్
సోకిస్తాన్ breakఇస్తాన్ నువు లేకపోతే చస్తాన్

(ఓం శాంతి, ఓం
ఓం శాంతి, ఓం
ఓం శాంతి, ఓం
ఓం శాంతి, ఓం
ఓం శాంతి, ఓం
ఓం శాంతి, ఓం
ఓం శాంతి, ఓం)



Credits
Writer(s): Mani Sharma, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link