Sahasame Cheyyara

సాహసమే చెయ్యరా డింబకా అన్నది కదరా పాతాళ బైరవి
చొరవగా దూకాకపోతే సాదించలేవురా నువ్వనుకున్నది
దైరముంటే హహహః దక్కుతుంది
హహహః రాకుమారి
తెలివిగా వేయరా పాచిక కల్లో మేనకా
ఒళ్ళో పాడదా
సులువుగా రాదుర కుంకా బంగారు జింక వేటాడలిగా

నింగి దాకా హహహః నిచ్చనేద్దాం
హహహః ఎక్కిచుద్దాం హహహః ఓహ్ హో
చందమామను అందుకొని ఇంద్ర భవనాన్ని కడతానురా
పడవంత కారులోన బజారులన్ని షికారు చేస్తానురా

సొంతమైన విమానంలో స్వర్గలోకాన్ని చూడతానురా
అపుడు అప్సరసలు ఎదురు వచ్చి కన్ను కొడతారురా

చిటికేస్తే హహహః సుకమంతా హహహః మనదేరా

సాహసమే చెయ్యరా డింబకా అన్నది కదరా పాతాళ బైరవి
చొరవగా దూకాకపోతే సాదించలేవురా నువ్వనుకున్నది
దైరముంటే హహహః దక్కుతుంది
హహహః రాకుమారి హహహః హో
సున్నుండలు కందిపొడి factory లొనే పండించని
America Iran Japan Iraq జనాలు తింటారని
కొన్ని MP లను కొంటా కొత్త PM ని నేనేనంటా
Scam లెన్నో చేసి swissbank కేసి dollar లలో తేలుతా
సుడి ఉంటే హహహః ఎవడైనా హహహః
Super star ఏ
సాహసమే చెయ్యరా డింబకా అన్నది కదరా పాతాళ బైరవి
చొరవగా దూకాకపోతే సాదించలేవురా నువ్వనుకున్నది
దైరముంటే హహహః దక్కుతుంది
హహహః రాకుమారి హహహ ఓహొ హో

Credits
Writer(s): Sandeep Chowta, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link