Gana Gana Gana

గణ గణ గణ గణ గణమంటూ గంటె నీతూ కట్టిస్తా రా
ధన ధన ధన ధన ధనమంటూ మంటే నీలో పుట్టిస్తా రా
గణ గణ గణ గణ గణమంటూ ముద్దులతో మర్దన చేస్తా
ధన ధన ధన ధన ధనమంటూ పెదవులతో మద్దతు ఇస్తా
శృంగార యుద్ధం జరిపిస్తా
శంఖాను నేడే పూరిస్తా
సరసాల క్షేత్రం చుపిస్తా
ఈ నాడే విజృభించేస్తా

గణ గణ గణ గణ గణమంటూ
ధన ధన ధన ధన ధనమంటూ

విన్యాసం చూపించేస్తా వికారాలు పోగొడతా
సన్యాసం మార్పించేస్తా సుఖం పంచుతా
హేయ్ కాషాయం వదిలేసొస్తా కమండలం విసిరేస్తా
కామేశ్వరి యజ్ఞం చేస్తా కదం తొక్కుతా

హా మగాడికి ఇవందిస్తా మహోత్సవం జరిపిస్తా
అబ్బబ్బా చెలి చీరకి విశ్రాంతిస్తా క్షణానికి ఓ కాటేస్తా
ధింతక తారక ధింతక తారక
తదిగిన తొం తదిగిన తొం
ధింతక తారక ధింతక తారక
తదిగిన తొంతా, తొంతా
చిందర వందర తొందర తొందర త్వరపడదాం త్వరపడగా
ముందర ముందర సుందరి ఉందిరా ముడిపెడదాం రా

గణ గణ గణ గణ గణమంటూ

హే, అరికాలిని తాకలంటా అలాపైకి రమ్మంటా
మోకాలికి మొక్కాలంటా అదో ముచ్చట
హే నీ నడుముని నవ్విస్తుంటా నిధానంగ వస్తుంటా
నీ నాభిని దూవేస్తుంటా అదో అచ్చట
హా అందాలు నావేనంటా అనుభవాలు మనవంటా
అన్వేషణ నాదేనంటా అమృతాలు మన పంట

(హరే రామ హరే కృష్ణ హరే రామ
హరే రామ హరే కృష్ణ హరే రామ)

హే, గణ గణ గణ గణ గణమంటూ గంటె నీతూ కట్టిస్తా రా
ధన ధన ధన ధన ధనమంటూ పెదవులతో మద్దతు ఇస్తా
శృంగార యుద్ధం జరిపిస్తా
శంఖాను నేడే పూరిస్తా
సరసాల క్షేత్రం చుపిస్తా
ఈ నాడే విజృభించేస్తా

గణ గణ గణ గణ గణమంటూ
ధన ధన ధన ధన ధనమంటూ
గణ గణ గణ గణ గణమంటూ



Credits
Writer(s): Mani Sarma, K S Chandra Bose
Lyrics powered by www.musixmatch.com

Link