Om Namah Sivaaya

ఓం ... ఓం ... ఓం

ఓం నమః శివాయ ఓం నమః శివాయ
చంద్ర కళాధర సహృదయా
చంద్ర కలాధర సహృదయా
సాంద్రకళా పూర్ణోదయా లయ నిలయా
ఓం ... ఓం నమః శివాయ ఓం నమః శివాయ

పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
పంచ భూతములు ముఖపంచకమై
ఆరు ఋతువులు ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడచిన
ఏడు అడుగులే స్వరసంతకమై
సా గా మ దనిస దగమద ని సా గమ గగగ
ససస నిగ మదసని దమగస
నీ దృక్కులే అటు అష్ట దిక్కులై
నీ వాక్కులే నవ రసమ్ములై
తాపస మందారా

నీ మౌనమే ... దషోపదిష తులి నిల వేలయా
ఓం ఓం నమః శివాయ

త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
త్రికాలములు నీ నేత్రత్రయమై
చతుర్వేదములు ప్రాకారములై
గజముఖ షన్ముఖ ప్రమధాదులు
నీ సంకల్పానికి రుత్విజవరులై
అద్వైతమే నీ ఆదియోగమై
నీ లయలే ఈ కాల గమనమై
కైలాస గిరివాస నీ గానమే
జంత్ర గాత్రముల శృతి కలయా
ఓం ఓం ఓం నమఃశివాయ
చంద్ర కళాధర సహృదయా
సాంద్రకళా పుర్ణో దయా లయ నిలయా



Credits
Writer(s): Ilaiyaraaja, Veturi Sundara Rama Murthy
Lyrics powered by www.musixmatch.com

Link