Janda Pai Kapiraju

జెండా పై కపిరాజు ముందు శిత వాజి శ్రేణియుం పూంచి
నే దండంబును గొని తోలు సెందనము మీదన్
నారి గాండీవము ధరించి ఫల్ఘునుడు
మూకన్ చెండు చున్నప్పుడు
ఒక్కండును నీ మొర ఆలకింపడు
కురుక్షామనాధ సంధింపగన్

పద్మవ్యూహం మొదలైంది
అర్జున రధమే కదిలింది
స్వార్థం సారధి అయ్యింది
హైలెస్సా లెస్సా
ఈ పద్మవ్యూహంలో
పడతారో పడగొడతారో
రంగుల రంగం కుదిరింది
ఈ చదరంగం అదిరింది
ఆఖరి యుద్ధం మిగిలుంది
హైలెస్సా లెస్సా
గీతలో కృష్ణుడికే తెలియనిది
రాతలో బ్రహ్మే రాయనిది
ఆటది ఏ శకుని ఆడనిది
నాటకం ఏ కన్ను చూడనిది
జెండా పై కపిరాజు(ఆహా)
దండెత్తగా వచ్చాడు(ఆహా)
ఈ వానరసైన్యం చేసే పనులకే ఏ భూకంపం తెస్తాడో
ఏ బాణం వేస్తాడో(ఆహా)
ఏ ప్రాణం తీస్తాడో
పద్మవ్యూహం మొదలైంది
అర్జున రధమే కదిలింది
స్వార్థం సారధి అయ్యింది
హైలెస్సా లెస్సా
కడదాకా వస్తాడో కల తీరిన అతిదవుతాడో
రంగుల రంగం కుదిరింది
ఈ చదరంగం అదిరింది
ఆఖరి యుద్ధం మిగిలుంది
హైలెస్సా లెస్సా

ఈ స్వార్ధపు సంద్రాన్మే మదియిస్తే మిగిలేది హల హాలమే
నీ అడుగు పడితే ప్రతి ఎకరం
శిఖరం అవుతుందయ్య
మా పిరికితనం నీకోసరం సమరం చేస్తుందయ్య
ఏ చరిత పుటాలు మార్చయిన మా చిన్ని ప్రపంచం మాయ హో
బ్రతుకు ఎడారి అవ్వ
వెతికి పోగేసి బువ్వ నీకై దాచిందయ్య
వేగి వేసంగి గుండె ఆగిపోయేటి ప్రేమ నీపై కురిసిందయ్య ఆ...
జెండా పై కపిరాజు(ఆహా)
దండెత్తగా వచ్చాడు(ఆహా)
ఏ కళ్లకపటం లేని కపటం చూసి కన్నెరవుతాడో
ఏ కంటికి చేరెనో(ఆహా)
ఏ మంచన మంచెనో
పద్మవ్యూహం మొదలైంది
అర్జున రధమే కదిలింది
స్వార్థం సారధి అయ్యింది
హైలెస్సా లెస్సా
ఈ పద్మవ్యూహంలో
పడతారో పడగొడతారో
రంగుల రంగం కుదిరింది
ఈ చదరంగం అదిరింది
ఆఖరి యుద్ధం మిగిలుంది
హైలెస్సా లెస్సా

అర్జునుడొచ్చే

రంగుల రంగం

గెలిపేవ్వరిదో



Credits
Writer(s): Sri Mani, S S Thaman
Lyrics powered by www.musixmatch.com

Link