Chandamama (From "Donga Alludu")

చందమామ కన్నుకొట్టే సందేవేళ
సిగ్గుమల్లే పూలు పెట్టె చీకటేళ
మంచే కాడుంది రావే పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకుంటా కొంగులన్ని పాలవేళ

అందం అంత అరబెట్టి పైట జారే
కోడె గాలి కొట్ట గానే కొక జారే
పడనే నీ ఆరాటం

చందమామ కన్నుకొట్టే సందేవేళ
సిగ్గుమల్లే పూలు పెట్టె చీకటేళ
మంచే కాడుంది రారా పంచదార మాపటేళ
తోడు పెట్టేసు కోరా పొంగులన్ని పాలవేళ

జాజి మళ్ళీ మంచు నీకు జల్లుకుంటా
కొత్త నాగ మల్లి తీగ లాగా అల్లుకుంటా
వాలింది పొద్దు
వడించు ముద్దు
తప్పులెన్ని చెసుకున్న ఒప్పుకుంటా
నువ్వు తప్పుకుంటే తిప్పలేన్ని తిప్పుకుంటా
కౌగిళ్లు పట్టు
కవ్వింత కొట్టు
నిశా కళ్ళ నీడలో హుషారైన ఓ కల
ఓ రసాలమ్మ కోనలో పసందైన ఆకలా
చలి తీరాలి ఈ సాయంత్రం

చందమామ కన్నుకొట్టే సందేవేళ
సిగ్గుమల్లే పూలు పెట్టె చీకటేళ
మంచే కాడుంది రావే పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకోరా కొంగులన్ని పాలవేళ

మొక్క జొన్న తోట కాడ మొక్కుకుంటా
పాలబుగ్గలోని మొగ్గల్ని ఇచ్చుకుంటా
జాబిల్లి జంట
జాగారమంట
చీరకున్న సిగ్గులన్ని దోచుకుంటా, నీకు బిర్రు పట్టు రైకలెట్టి చేసుకుంటా
శ్రీకంచి పట్టు
స్త్రీకన్ను కొట్టు
గులాబీల తోటలో, కులాసాలు పండని
పెదాలమ్మ పేటలో పదానెన్నో పాడని
చిలకమ్మ నీ కోసం

చందమామ కన్నుకొట్టే సందేవేళ
సిగ్గుమల్లే పూలు పెట్టె చీకటేళ
మంచే కాడుంది రారా పంచదార మాపటేళ
తోడు పెట్టేసుకుంటా పొంగులన్ని పాలవేళ
అందమంత అరా బెట్టి పైట జారే
కోడె గాలి కొట్ట గానే కొక జారే
పడలే నీ ఆరాటం



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link