Kalaya Nijama (From "Sri Rama Rajyam")

కలయా నిజమా వైష్ణవమాయ
అవునా కాదా ఓ మునివర్య
జరిగేదేది ఆపగలేను
జనని వ్యధని చూడగలేను
కలయా నిజమా

పట్టాభి రాముడైనాక స్వామి పొంగిపోతినయ్యా
సీతమ్మ తల్లి గట్టెక్కెననుచు మురిసిపోతినయ్యా
సిరిమల్లె పైన పిడుగల్లె పడిన వార్త వింటినయ్యా
ఆ రామ సీత ఆనందమునకు ఏమి చేయనయ్యా
కడలే దాటి కలిపిన నేను
ఇపుడీ తీరుకి ఏమైపోను
శ్రీరామ ఆజ్ఞ ఎదురించలేను
దారి ఏది తోచదాయె
తెలుపుమయా



Credits
Writer(s): Ilaiyaraaja, Vithula Jonna
Lyrics powered by www.musixmatch.com

Link