Ninnu Chudagane - From "Loukyam"

హో' నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీవైపే లాగిందే
నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీవైపే లాగిందే
ఎపుడైతే నువ్వలా కనిపించావో ఇలా
మొదలైంది ఈ గుండెలోన గోల
ఎదురుగా నువ్వేలే, వెనకనా నువ్వేలే,
పక్కనా నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే.
నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీవైపే లాగిందే

ఓ' చూపులో సూదున్నాదే, కళ్ళలో మందున్నాదే, సూదిమందేదో ఇచ్చావే.
హో' నవ్వుతోనే నువ్వు గాలాలు వేస్తే, చేపలాగ చిక్కినాదే మది.
బాపురే నీ రంగు బంగారం కదే
గుర్తుకొస్తున్నాదే తెళ్ళార్లూ అదే
ఎలా నీకు దూరంగ నేనుండనే...
ఎదురుగా నువ్వేలే, వెనకనా నువ్వేలే,
పక్కనా నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే.
హో' నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే

ఉన్నట్టుండి ప్రాణం నీవైపే లాగిందే

హో' ఎందరో ఎదురైయ్యారే, ఒక్కరూ నీలా లేరే, నిన్ను మించే అందం నీదే.
హో' చేతికందేలాగ నువ్వుండిఉంటే, ఎంత కందేవోనే ఆ చంపలు.
ఆగలేనే నేను నిన్నే చేరక
కచ్చితంగా ఉండలేనే వేరుగా
ఎలా నిన్ను పొందాలో ఏమో మరి...
ఎదురుగా నువ్వేలే, వెనకనా నువ్వేలే,
పక్కనా నువ్వేలే, నా చుట్టూ నువ్వేలే.
హో' నిన్ను చూడగానే నాకేదో అయ్యిందే
ఉన్నట్టుండి ప్రాణం నీవైపే లాగిందే



Credits
Writer(s): Ananth Sriram, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link