Janaganamana

ఓ యువ యువ
జనగణమన... జనమన విన
కల నిజమయ్యే... కాలం ఇదే
వెలుగే బాటగా, వలలే మెట్లుగా
పగలే పొడికాగా
జనగణమన... జనమన విన
కల నిజమయ్యే... కాలం ఇదే
ఇకపై ఇకపై విరచిద్దాం
ఓ యువ యువ ఓ యువ
విధినే మార్చే ఒక చట్టం
ఓ యువ యువ ఓ యువ
జనగణమన... జనమన విన
కల నిజమయ్యే... కాలం ఇదే
వెలుగంటే బాటేగా, వలలన్నీ మెట్లేగా
పగలే పొడికాగా

ఓ యువ యువ
ఆయుధమిదే అహమిక వధే
దివిటీ ఇదే చెడుగుకు చితై ఇరులే తొలగించు
ఈ నిరుపేదల ఆకలి కేకలు ముగించు, బరితెగించు
అరె స్వహాల, గ్రహాల, ద్రోహాల వ్యూహాలు చేధించు
కారణమున సుడిగాలి మనం
కాలికి తొడుగులు ఎందుకులే
తిరగబడే యువ శక్తి మనం
ఆయుధమెందుకు విసిరేసేయ్
ఓ యువ ఓ యువ ఓ యువ ఓ యువ
జనగణమన... జనమన విన
కల నిజమయ్యే... కాలం ఇదే

అధురే విడు గురితో నడు
బేధం విడు, గెలువిప్పుడు
లేరా పోరాడు
మలుపులా చొరబడి, నది వలె పరుగిడి శ్రమించు శ్రమ ఫలించు
అరె విజయాల వీధుల్లో వీ వీర సయ్యాలు నిలిస్తే
సజ్జనులంతా ఒదిగుంటే
నక్కలు రాజ్యాలేల్తుంటే
ఎదురే తిరుగును యువ జనత
ఎదురే తిరుగును భూమాత
ఓ యువ ఓ యువ ఓ యువ ఓ యువ ఓ యువ ఓ యువ ఓ యువ
జనగణమన... జనమన విన
కల నిజమయ్యే... కాలం ఇదే
వెలుగే బాటగా, వలలే మెట్లుగా
పగలే పొడికాగా
జనగణమన... జనమన విన
కల నిజమయ్యే... కాలం ఇదే
ఇకపై ఇకపై విరచిద్దాం
ఓ యువ యువ ఓ యువ
విధినే మార్చే ఒక చట్టం
ఓ యువ యువ ఓ యువ
ఇకపై ఇకపై విరచిద్దాం
ఓ యువ యువ ఓ యువ
విధినే మార్చే ఒక చట్టం
ఓ యువ యువ ఓ యువ



Credits
Writer(s): Javed Akhtar, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link