Raave Naa Chaliyaa - From "Jeans"

మాణిక్య వీణా ముపలాలయంతేం మదాలసా మంజుల వాగ్విలాసా
మాహేంద్ర నీలాద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాసాంకుశ పుష్పబాణహస్తే

రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలి
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చెయ్యి
మమతకు నువ్వు ప్రతిబింబం
తల్లి కన్నా గారాబం
చిననాటి అనురాగం
వయసైతే అనుబంధం
ఏ అవ్వా నా గువ్వా
నువ్వింకా అందం దోచెయ్యి
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలి
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చెయ్యి

Jeans ప్యాంటు వేసుకో, lipstick-u పూసుకో
నిజమైన తల మెరుపు dye వేసి మార్చుకో
ఓలమ్మో ఏమి చోద్యం
నా వయసే సగమాయె
క్లింటన్ number చేసిస్తాను
గలగలమంటూ I love you నువ్ చెప్పెయ్
నువ్వెవరంటే miss world కాదు miss old అని చెప్పెయ్యి
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలి
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చెయ్యి

Computer పాటలకు పులి వేషం నువ్వాడు
MTV channel లో శక్తి స్తోత్రం నువ్ పాడు

Two piece-u డ్రెస్సేసి
Sunbath-u చెయ్ బామ్మ
Disneyland-u కళ్ళాపు చల్లి
బియ్యపు పిండితో ముగ్గులు వేద్దాం రా బామ్మ
రోడ్డు మధ్యన కొట్టే పెట్టి గారెలు వేసి అమ్ముదామా
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలి
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చెయ్యి
మమతకు నువ్వు ప్రతిబింబం
తల్లి కన్నా గారాబం
చిననాటి అనురాగం
వయసైతే అనుబంధం (oh yeah)
రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలి
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చెయ్యి



Credits
Writer(s): Siva Ganesh, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link