Jai Shambo

జై శంభో శంభో శంభో
శివ శివ శంభో శంభో
ఇటు పక్కో look ఏయ్ హే రాంబో
ఎదిగేటి వయసుందమ్మో
ఎగిరే మనసుందమ్మో
గెలుపే మన గమ్యం పదమ్మో

అటు పక్కన గోదారి
ఇటు పక్కన రాదారి
చిరు గాలుల తోటి
సాగే సవారి
నా పేరే సంచారి
ప్రేమోకటే నా దారి
గురి పెట్టి goal-u కొట్టేయ్ షికారి
We gonna rock you ఆంధ్ర style
We gonna rock you ఆంధ్ర style
We gonna rock you ఆంధ్ర style

జై శంభో శంభో శంభో
శివ శివ శంభో శంభో
ఇటు పక్కో look ఏయ్ హే రాంబో
ఎదిగేటి వయసుందమ్మో
ఎగిరే మనసుందమ్మో
గెలుపే మన గమ్యం పదమ్మో

Spicy గోంగూర (ఆహ్)
మిర్చి మసాలా (ఆహ్)
చక చక నాతో రా (ఆ ఆహ్ రూవి)
Hill top బంజారా (ఆహ్)
BBC నేనే రా (ఆహ్)
అంత scene-u లేదు రా (ఏ ఏ)

అక్కడుంది గట్టు
ఆ గట్టు మీద చెట్టు
ఒట్టేసి నీకు చూపిస్తా
లోకం గుట్టు
ఓయబ్బో ఎంత బెట్టు
రూపాయి చేత బట్టు
ఎవడైనా గులాం కాకుంటే
నన్నే ముట్టు
Purse-u నిండేంత డబ్బుండాలి
మనిషి బ్రతికేందుకు హొయ్
మంచి వాడొక్కడు తోడుండాలి
నీ మనసు బతికేందుకు
We gonna rock you ఆంధ్ర style
We gonna rock you ఆంధ్ర style
We gonna rock you ఆంధ్ర style style
We gonna rock you ఆంధ్ర style

జై శంభో శంభో శంభో
శివ శివ శంభో శంభో
ఇటు పక్కో look ఏయ్ హే రాంబో

Iam very sorry బ్రతికేదే ఒక్కసారి
పది మంది కైనా చూపాలోయ్
చక్కని దారి
అచ్చ మదన్ పూరి
ఎన్నెనో దార్లు మారి
ఎవరెస్ట్ లాంటి success నే ఏరి కోరి
రేపు మాపంటూ అననే అనక
మొదలెట్టేసా పని
నిప్పులు చెరిగేటి rocket లాగా
దాటేస్తా ఆ నింగిని

We gonna rock you ఆంధ్ర style
We gonna rock you ఆంధ్ర style
We gonna rock you ఆంధ్ర style style
We gonna rock you ఆంధ్ర style



Credits
Writer(s): Pa. Vijay, Vidyasagar
Lyrics powered by www.musixmatch.com

Link