Adi Arabi Kadalandam

అది అరబిక్ కడలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వనుక్కు కౌగిళ్ళడిగానే
హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
విప్పారే తామరవే రూపంతా కన్నాలే
నీ పట్టూ రైకల విదియ తదియ వైనం చూశాలే
హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హేహే హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా

చీరే పచ్చి ముందు జారే మోజులకు అహా ఎంత సుఖమో
పైలాపచ్చి పసి వేడే తగిలినపుడు అహా ఎంత ఇహమో
చిత్రాంగీ చిలక రాత్రీపగలనక ముక్తాయించే నడుమో
అందం దాని మొత్తం అంతేలేని విదం అయ్యో దివ్య పథమో
హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హేహే హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా

అది అరబిక్ కడలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వనుక్కు కన్నా కన్నే తీరా
హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హేహే హమ్మా హమ్మ హమ్మ హమ్మా
విప్పారే తామరవే రూపంతా కన్నాలే
నీ పట్టూ రైకల విదియ తదియ వైనం చూశాలే
హమ్మా హేహే హమ్మా

ఏదో సరసమిది ఎంతో విరహమిది మొత్తం మీద చిలకో
తాపం మంచమెక్కి దీపం కొండ ఎక్కి కంట్లో వెలిగె మనసు
వనాపొలింత మీద భూమీ వాడంత పొంగి తల్లో సెగలు పెరిగే
తాపం కరిగిపోయె కళ్ళే నిదరపోయె కాని మనసు బెనికె
హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హేహే హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా

అది అరబిక్ కడలందం తడి తళుకే కన్నాలే
చెలి ఆట తళుక్కు లేత వనుక్కు కౌగిళ్ళడిగానే
హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హమ్మా హమ్మా హమ్మ హమ్మ హమ్మా
హే హమ్మా హమ్మా హమ్మా



Credits
Lyrics powered by www.musixmatch.com

Link