Priyathama

ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా

నువ్వేనా ప్రేమన్నావు ఏమైందొ కాదన్నావు
నా స్నేహం చేదీందా నేస్తమా మనసున్న మాటలురావు మమతల్ని
కాదనలేము షిలలాగె మారెను ప్రానమా

ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా

నీ గ్నాపకాలె నా కంటి పాపైలా ఉన్నైలె కల్లలొ ఓ కన్నీటి లోగిల్లలొ
నీ అందె సవల్లనె నా గుండె చప్పుల్లుగా ఊహించడం నేరమా
ఓ నా ప్రేమలొ లోపమా... మౌనం దూరం చేసినా కాలం కంచెలు వేసినా
ప్రానం నీ జత చేర్చగ ప్రానమా

నువ్వేనా ప్రేమన్నావు ఏమైందొ కాదన్నావు
నా స్నేహం చేదీందా నేస్తమా మనసున్న
మాటలురావు మమతల్ని కాదనలేము షిలలాగె మారెను ప్రానమా

ప్రియతమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా



Credits
Writer(s): Sandeep K, Ravi Eruvinti
Lyrics powered by www.musixmatch.com

Link