Hey Jana

హే జాణా... హే హే జాణా
హే జాణా హే హే జాణా అందమే ఎంతున్నా
హే జాణా హే హే జాణా దాచుకో కొంతైనా
చీరకడితే సింగారం ఓణి చుడితే వయ్యారం పొట్టిబట్టలు కట్టావో
బట్టబయలే బంగారం గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆకారం
గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆకారం
చిర్రు చిర్రెత్తే యవ్వారం చీకట్లో చెయ్యకు సంచారం
హే జాణా హే హే జాణా అందమే ఎంతున్నా
హే జాణా హే హే జాణా దాచుకో కొంతైనా

ఆ అమృతం ఆ అద్భుతం ఆ అందమూ మేమేగా
ఆ అమృతం ఆ అద్భుతం ఆ అందమూ మేమేగా
ఆ అల్లరి ఆ అలజడి అన్నీట్లో మేమేగా
అ అంట అమ్మాయి అపురూపం మీరోయి
అపహస్యంగా మారొదుగా
జబ్బపైన ట్యాటూలు జామురాతిరి పార్టీలు
కట్టుబాట్లకు వీడ్కోలు కన్నవాళ్ళకు కన్నీళ్లు

గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆకారం
గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆకారం
చిర్రు చిర్రెత్తే యవ్వారం చీకట్లో చెయ్యకు సంచారం
హే జాణా హే హే జాణా అందమే ఎంతున్నా
హే జాణా హే హే జాణా దాచుకో కొంతైనా

మా ఆశలు మా ఊహలు హై రేంజిలో ఉంటాయి
మా ఆశలు మా ఊహలు హై రేంజిలో ఉంటాయి
ఎంతెత్తుకి మీరెదిన ఈ నేలనే చూడాలి
వేగంగా పరిగెత్తే కాలంతో కదలందే థ్రిల్లేముంది టీనేజికి
నెట్టులోన చాటింగు పార్కులోన బీటింగు
మార్చుకో నీ థింకింగు చేసి చూపు సంథింగు

గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆకారం
గుమ్ము గుమ్మెత్తే ఆకారం గోదాట్లో కలపకు ఆకారం
చిర్రు చిర్రెత్తే యవ్వారం చీకట్లో చెయ్యకు సంచారం
హే జాణా హే హే జాణా అందమే ఎంతున్నా
హే జాణా హే హే జాణా దాచుకో కొంతైనా



Credits
Writer(s): Mani Sarma, K S Chandra Bose, Bhaskara Bhatla Ravi Kumar
Lyrics powered by www.musixmatch.com

Link