Its Your Love

ఓ ఓ (ఓ)

ఓ ఓ (ఓ)

ఓ ఓ (ఓ)
ఏమిటో ఏమిటో ఏమిటో
మెల్లగా లాగుతుంది ఏదో
కంటితో చూడలేనంత సన్నతీగతో
ఓ ఓ (ఓ)
ఏమిటో ఏమిటో ఏమిటో
ముందుకే తోస్తుంది ఏదో
పువ్వుకి తేనెకి పుట్టిన పెదాలతో

నా గుండెలోన చక్కిలెందుకో
ఇన్ని వింతలకి కారణం మరేమిటో 'ఓ

It's your love, It's your love
It's your love ఓహో ఓ ఓ ఓ
It's your love, It's your love
It's your love ఓహో ఓ ఓ ఓ

ఓ ఓ (ఓ)
ఏమిటో ఏమిటో ఏమిటో
మెల్లగా లాగుతుంది ఏదో
కంటితో చూడలేనంత సన్నతీగతో
ఓ ఓ (ఓ)
ఏమిటో ఏమిటో ఏమిటో
ముందుకే తోస్తుంది ఏదో
పువ్వుకి తేనెకి పుట్టిన పెదాలతో

రివ్వున రివ్వున రాయే రెక్కలు ఎత్తి సీతాకోక
పువ్వుకి తొందరగుందే తేనెలభారం పెరిగాక
గుట్టుగా సప్పుడు సేయకా ఓహ్ ఓఓఓ
గుట్టుగా సప్పుడు సేయక దాక్కునిపోకే వానసినుక
మట్టిలో ఒంటిగా ఉందే సిన్నారి మొలక

నే తనచెంత ఓ క్షణమైనా
నడకే సంబరంగా గడికో సందడేగా
బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెలుగా

It's your love, It's your love
It's your love ఓహో ఊ ఊ ఊ
It's your love, It's your love
It's your love ఓహో నాననాన నాననాన నా

ఎన్నెలా ఎన్నెల ఎండిఎన్నెలయిందా ఎందుకంటా
గుండెలో ఉన్నట్టుండి యవ్వనమేదో ఎలిగిందా
మబ్బులో దిక్కులో నింగి సుక్కలో నిన్న లేని ఇంత
కొత్తగా కంటికియాళ వచ్చే ఎలుగంత
నా హృదయాన ఈ ఆదురేంటో
మురిపించేది ఎవరో మరిపించేది ఎవరో
కదిలించేది ఎవరో నులివెచ్చని అల్లరితో

నా గుండెలోన చక్కిలందుకో
ఇన్ని వింతలకి కారణం మరేమిటో 'ఓ

It's your love, It's your love
It's your love ఓహో ఓ ఓ ఓ
It's your love, It's your love



Credits
Writer(s): Anantha Sriram Chegondi, Jain Lalit
Lyrics powered by www.musixmatch.com

Link