Odini Lali

ఒడిన లాలి పాడుతాను సోకమెందుకు
రేపు మనది గెలుపు మనది సాగు ముందుకు
కాలం కరిగి పోవు గుండె గాయం మాసిపోవు
బతుకు రాలు పువ్వు కాచేటి మాలి నువ్వు

గుండెలోన చెమ్మలే రెండు కన్నుల
ఎండ వెంట ఉందిలే పండు వెన్నెల
చీకటైన బాటలో
చిన్ని వెలుగు పాటలో
అలుపులేని ఆగిపోనీ పరుగు మనదిలే

ఒడిన లాలి పాడుతాను సోకమెందుకు
రేపు మనది గెలుపు మనది సాగు ముందుకు
గాయం మాసిపోవు మన ప్రేమ నిలిచిపోవు
బతుకు రాలు పువ్వు బతికించు ఆశ నువ్వు



Credits
Writer(s): Anirudh Ravichander, Vennelakanti
Lyrics powered by www.musixmatch.com

Link