Edho Edho

ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో

ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో

నిన్నకీ... నేటికీ... ఎంతగా... మారెను...
నిన్నలో... ఊహలే... ఆశలై... చేరెను...

ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో

అడుగడుగున నిన్ను కంటున్నా
అణువణువున నిన్ను వింటున్నా
క్షణమునకొక జన్మ చూస్తున్నా
చివరకి నేనే నువ్వు అవుతున్నా
ఎందుకో... ఈ తీరుగా మారటం
ఏమిటో... అన్నింటికీ కారణం
బదులు తెలిసుంది ప్రశ్న అడిగేందుకే!

ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో

లోలో ఉన్న ఊసు గుండెపైకెళ్ళి
గుండెల్లోన ఊహ కళ్ళపై తేలి
కళ్ళల్లోన ఆశ నవ్వుపై వాలి
నవ్వులోన తలదాచుకుంటుంది
అక్కడే... ఆగింది ఆ భావన
దాటితే... ఏమౌనో ఏమో అనా?
ఎందుకాలస్యమొక్కమాటే కదా!

ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో
ఇంకా ఏదో దాగే ఉంది మాటల్లో
ఏదేమైనా చెయ్యి వెయ్యి చేతుల్లో

నిన్నకీ... నేటికీ... ఎంతగా... మారెను...
నిన్నలో... ఊహలే... ఆశలై... చేరెను...



Credits
Writer(s): Ananthasriram Chegondi, Arvindh Shankar
Lyrics powered by www.musixmatch.com

Link