Sailaja Sailaja

నువ్వు నేను కలుసుకున్న చోటు మారలేదు
Bikeమీద రయ్యుమన్న route మారలేదు
నీకు నాకు favourite spot మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

మనం కబురులాడుకున్న beach మారలేదు
మనవంక చూసి కుళ్ళుకున్న batch మారలేదు
మనం ఎక్కిదిగిన rail coach మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

Theatreలో మన corner seat మారలేదు
నీ మాటల్లో దాగివున్న sweet మారలేదు
నిన్ను దాచుకున్న heart beat మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా

శైలజా శైలజా శైలజా శైలజా గుండెల్లో కొట్టావే డోలుబాజా
శైలజా శైలజా శైలజా శైలజా నీకోసం చెయ్యాలా ప్రేమపూజ శైలజా శైలజా శైలజా శైలజా గుండెల్లో కొట్టావే డోలుబాజా
శైలజా శైలజా శైలజా శైలజా నీకోసం చెయ్యాలా ప్రేమపూజ

మా అమ్మ రోజు వేసిపెట్టే అట్టు మారలేదు
మా నాన్న కోపమొస్తే తిట్టే తిట్టు మారలేదు
నెలవారి సామాన్ల list మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

వీధికుళాయి దగ్గరేమో fight మారలేదు
నల్లరంగు పూసుకున్న night మారలేదు
పగలు ఎలుగుతున్న street light మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

Summerలో సుర్రుమనే ఎండ మారలేదు
బాధలోన మందు తెచ్చే friend మారలేదు
సాగదీసే serials trend మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా శైలజా

శైలజా శైలజా శైలజా శైలజా గుండెల్లో కొట్టావే డోలుబాజా
శైలజా శైలజా శైలజా శైలజా నీకోసం చెయ్యాలా ప్రేమపూజ

నీ photoని దాచుకున్న purse మారలేదు
నీకోసం కొట్టుకునే pulse మారలేదు
నువ్వు ఎంత కాదు అన్నా మనసు మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

నీ screensaver ఎట్టుకున్న phone మారలేదు
నీకిష్టమైన icecream cone మారలేదు
నీమీద ఆశ పెంచుకున్న నేను మారలేదు
నువ్వెందుకు మారావే శైలజా

Brandy whiskey rumలోన kick మారలేదు
East west north south దిక్కు మారలేదు
ప్రేమ प्यार मोहब्बत इश्क మారలేదు
నువ్వెందుకు మారావే శైలజో శైలజా

శైలజా శైలజా శైలజా శైలజా గుండెల్లో కొట్టావే డోలుబాజా
శైలజా శైలజా శైలజా శైలజా నీకోసం చెయ్యాలా ప్రేమపూజ



Credits
Writer(s): Devi Sri Prasad, Bhaskara Bhatla
Lyrics powered by www.musixmatch.com

Link