Andam Lo Andhra

అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందోబస్తా
అంతేదో చూస్తా జోరుగా
అందాలే చందాలిస్తా
మందార గంధాలిస్తా
రాసిస్తా నన్నే తేరగా

కస్సుల బుస్సుల కారప్పొడి
కసి కసమిస నా దోపిడి
Kissకి missకి వెంటేపడి
కథే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే
జివ్వుజివ్వంటూ కవ్వించుకుంటాను రావేమరి
కుడికాలే కదిలందీ
కుడికన్నే అదిరిందీ హొయ్

అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందోబస్తా
అంతేదో చూస్తా జోరుగా

మత్తెక్కే అందాల మహిళామణి
చెయ్యవే తియ్యగా పూబోణి
కమ్ముకుంటే పాడుతుంది కళ్యాణి
సయ్యంటూ కలిపాను చేయి చేయి
ఎత్తులే వేయకు అబ్బాయి
అందుకైతే మోగనివ్వు సన్నాయి

గుచ్చుకుంటే నీకు ఈడు ముల్లు
చిట్టి చెంపబుగ్గే నాకు చెమ్మగిల్లు
హద్దుకున్నాక పుట్టేటి ఆహా ఈ హైలెస్సలే
కుడికాలే కదిలందీ
కుడికన్నే అదిరిందీ హయ్

అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందోబస్తా
అంతేదో చూస్తా జోరుగా

భామా నీ bodyకి బందోబస్తు
సిగ్గులే దోచితే శ్రీరస్తు
కంటితోనే వంటితేనె లాగేస్తూ
పోమ్మంటే రమ్మంటూ నీతో చిక్కు
గాలిలో ముద్దుల music
లాహిరీల కళ్ళతోటి magic

ఆ జబ్బ చూస్తే పచ్చి జామపండు
నువ్వు నవ్వుతుంటే నాకు మల్లెచెండు
ప్రేమ కోరింది నాతోటి నీ పెళ్లిపేరంటమే
కుడికాలే కదిలందీ
కుడికన్నే అదిరిందీ

అందంలో ఆంధ్రా కోస్తా
నీకే నా బందోబస్తా
అంతేదో చూస్తా జోరుగా
Oh అందాలే చందాలిస్తా
మందార గంధాలిస్తా
రాసిస్తా నన్నే తేరగా

కస్సుల బుస్సుల కారప్పొడి
కసి కసమిస నా దోపిడి
Kissకి missకి వెంటేపడి
కథే నడిపితే నీకే పిడి
నచ్చావులే మెచ్చానులే
జివ్వుజివ్వంటూ కవ్వించుకుంటాను రావేమరి
కుడికాలే కదిలందీ
కుడికన్నే అదిరిందీ హెయ్



Credits
Writer(s): Veturi, Mani Sharma
Lyrics powered by www.musixmatch.com

Link