Love Me Now

Love me now, she love me now
ముద్దు పేరే మీనా
Tell me now, tell me now
హద్దు దాటే రానా
కళ్లు కళ్లు కలిపేసి
రాత్రి కల్లోకొచ్చేసి
Hall చుట్టూ roundడేసి
ఎట్టాగున్నా ప్రేమిస్తా
వీధుల్లో సందుల్లో వెంటపడి
నే వేధిస్తా
చీకట్లో rocketలా దూసుకొచ్చి సాధిస్తా
Love me now, she love me now
ముద్దు పేరే మీనా
Tell me now, tell me now
హద్దు దాటే రానా

లైలా కోసం మజ్నుయై
మనసును మధువుతో ముంచేస్తూ
ఎడారిలోన ముగిసిన ప్రేమ
అనార్కలి కోసం సలీం కూడా
సింహాసనమే త్యాగం చేసి
గోరీ ముందే కూలిన ప్రేమ
ఓ ముంతాజుకై తాజమహాలే కట్టి
షాజహానిచ్చిన నజరానా ప్రేమ
సంయుక్తకై పృధ్వీ రాజే వచ్చి
మ్రోగించిన गाना పేరే ప్రేమ
Historyలోmisterలే ప్రేమను
ఎక్కువ చూపారు
తన ప్రేమలకు పెళ్లిళ్లు
కాలేదెందుకు ఓ brother-u
Love me now she love me now
ముద్దు పేరే మీనా
Tell me now, tell me now
హద్దు దాటే రానా

Heavy piece గ్రీటింగ్ కార్డ్స్
Yes balloons తాజమహల్నో
Heart-e ఇస్తా giftగా నీకు
పూల వనాన్నే పరిచా నీకై
ప్రేమ వర్షాన్నే కురిపించానే
స్వర్గం భువికే దింపేస్తానే
Satelliteeలో space కొంటానమా
మన ప్రేమను కాస్తా
Daily telecast చేస్తాలే
Websiteలో love.com అంటూ
Chatingలు ప్రేమా dating చేద్దామా
ముత్యాలు పగడాలు
Rose diamond solitaire
Missing's kissing's
Cinema hallలో whole day

ముద్దు పేరే మీనా
అరె tell me na she love me na
హద్దు దాటే రానా
హే She love me na
Love me now
Love me now
Love me now
Love me now she love me na



Credits
Writer(s): Guru Charan, Sirivennela Sitarama Sastry, K Veeru
Lyrics powered by www.musixmatch.com

Link