Pasandhynavela

పసందైనవేళ వయ్యారాల కోయిల
ఒడి చేర రమ్మంది
వస్తావా ఇలా రా

ఈ మల్లి మొగ్గ నీదే
ఈ బుల్లి బుగ్గ నీదే
కన్నె సిగ్గు నీదే
కాటేసెయ్ పొద్దు నీదే
పాలు పళ్లు నీవే
బంగారు ఒళ్లు నీదే
కొంటె నవ్వు నీదే
గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తా రారా పోకిరి

ఈ మల్లి మొగ్గ నీదే
ఈ బుల్లి బుగ్గ నీదే
కన్నె సిగ్గు నీదే
కాటేసెయ్ పొద్దు నీదే
పాలు పళ్లు నీవే
బంగారు ఒళ్లు నీదే
కొంటె నవ్వు నీదే
గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తా రారా పోకిరి

హేయ్ ఒంటరిగుంటే బోరు
గుండెల్లోనా హోరు
Loveవో గివ్వో ఏదో లాగించేయ్ గురూ
చూశాలే నీ జోరు
ఎందుకు ఆ కంగారు
నే వచ్చానంటే వేడెక్కడా winter-u
హే బుద్దొచ్చేలా ముద్దిచెయ్యనా
మూడుదగ్గర్లా మురిపించెయ్యనా
రారా ఇలా రారాజులా
సాగించేద్దాం ముక్కాంబులా
ఒద్దే నాటి నారి
నీ పొద్దే ముద్దుల प्यारी
కిత కితలెడితే పోరి
కొని తెస్తాడీ షికారి
నీ తట్టా బుట్టా సర్దెయ్
గల్తీ జాంగిరీ
ఈ మల్లి మొగ్గ నీదే
ఈ బుల్లి బుగ్గ నీదే
కన్నె సిగ్గు నీదే
కాటేసెయ్ పొద్దు నీదే
పాలు పళ్లు నీవే
బంగారు ఒళ్లు నీదే
కొంటె నవ్వు నీదే
గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తా రారా పోకిరి

కావాలంటూ వాన్ని కాటేస్తుంది ఓణి
కాస్తో కూస్తో కాని జవాని పని
చెప్పొద్దే कहानी చెయ్యొద్దే कुरभानी
చల్ల కొచ్చి ముంత దాచోద్దే honey
నీతో ఇలా ఉండాలని
ఏవెవేదో చెయ్యాలని రమ్మన్నాలే రాజాచారి
Oh yes అంటే ఏమార్చని
వద్దన్న వయ్యారి వడ ముక్కై
ఒళ్లో జారి
Left-o right-o చేరి
దరువెయ్యోద్దే దండోరి
నీ నకరాలింక చాల్లే చెక్కేయ్ చోకిరీ

ఈ మల్లి మొగ్గ నీదే
ఈ బుల్లి బుగ్గ నీదే
కన్నె సిగ్గు నీదే
కాటేసెయ్ పొద్దు నీదే
పాలు పళ్లు నీవే
బంగారు ఒళ్లు నీదే
కొంటె నవ్వు నీదే
గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తా రారా పోకిరి

ఈ మల్లి మొగ్గ నీదే
ఈ బుల్లి బుగ్గ నీదే
కన్నె సిగ్గు నీదే
కాటేసెయ్ పొద్దు నీదే
పాలు పళ్లు నీవే
బంగారు ఒళ్లు నీదే
కొంటె నవ్వు నీదే
గుండెల్లో జివ్వు నీదే
నువ్వడిగిందల్లా ఇస్తా రారా పోకిరి



Credits
Writer(s): K.m. Radhakrishnan
Lyrics powered by www.musixmatch.com

Link