Bipc Badhmash Pori

బై పి సీ బదుమాసి పోరి బాగుంది మమో
ఎం తెలియని m p c పోరి ఏముంది మామ
బై పి సీ బదుమాసి పోరి బాగుంది మమో
ఎం తెలియని m p c పోరి ఏముంది మామ
బై పి సీ బదుమాసి పోరి బాగుంది మమో
ఎం తెలియని m p c పోరి ఏముంది మామ
కత్తి లాంటి పొరిరో కతర్నాకు ప్యారిరో కత్తి లాంటి పొరిరో కతర్నాకు ప్యారిరో మమో మమో మమో మతి పోయి మనసాయింది సలా.
మమో నా గుండెకు తలమేసే బాల
మమో మతి పోయి మనసాయింది సలా.
మమో నా గుండెకు తలమేసే బాల

క్లాసు రూములో కన్ను గొట్టు ప్లే గ్రౌండ్ లో కాకబట్టు పోరి నడుము తకేటట్లు కాలు జారీ కొంగు బట్టు
లవ్ లైం మ్యూజిక్ బాట బట్టు పిల్ల నిన్ను చూసే టట్లు పర్సు తీసి పోరి ముందు లెక్క పెట్టు పాకెట్ మనీ కాలి ఆయె దంక బోయ్ఫ్రెండ్వు మమో ని పురుసే కాలి అయినక బ్రదరు మామ
పాకెట్ మనీ కాలి ఆయె దంక బోయ్ఫ్రెండ్వు మమో ని పురుసే కాలి అయినక బ్రదరు మామ
బై పి సీ బదుమాసి పోరి బాగుంది మమో
ఎం తెలియని m p c పోరి ఏముంది మామ
ఎం తెలియని m p c పోరి ఏముంది మామ
బై పి సీ బదుమాసి పోరి బాగుంది మమో



Credits
Writer(s): Anup Rubens, Mittapalli Surendhar
Lyrics powered by www.musixmatch.com

Link