Sharanu Sharanu

(ఓం సాయి శ్రీ సాయి)
(జయ జయ సాయి)
(ఓం సాయి శ్రీ సాయి)
(జయ జయ సాయి)

సాయి
షిరిడి సాయి
షిరిడి సాయి
శరణు శరణు శరణం
గురు సాయి నాథ శరణం
(శరణు శరణు శరణం)
(గురు సాయి నాథ శరణం)
సాయి కథా శ్రవణం
సకల పాప హరణం
(సాయి కథా శ్రవణం)
(సకల పాప హరణం)
సాయి దివ్య చరణం
భాగీరథీ సమానం
(సాయి దివ్య చరణం)
(భాగీరథీ సమానం)
సాయి దివ్య నామం
భవతారక మంత్రం

(శరణు శరణు శరణం)
(గురు సాయి నాథ శరణం)
(సాయి కథా శ్రవణం)
(సకల పాప హరణం)

యోగివోలే భిక్షాటన చేసి
పాపాలకు జోలె పట్టే భిక్షువు
(ఓం సాయి శ్రీ సాయి)
(జయ జయ సాయి)
నీటితోనే జ్యోతులు వెలిగించి
తినిపించెనులే జ్ఞాన ఛక్షువు
(ఓం సాయి శ్రీ సాయి)
(జయ జయ సాయి)
రగిలే ధునిలో చేతులు ముంచి
పసి పాపను ఆదుకున్న
ఆత్మ బంధువు

(శరణు శరణు శరణం)
(గురు సాయి నాథ శరణం)
(సాయి కథా శ్రవణం)
(సకల పాప హరణం)
(శరణు శరణు శరణం)
(గురు సాయి నాథ శరణం)
సాయి కథా శ్రవణం
(సకల పాప హరణం)

సేవించిన రోగుల దీవించి
వైద్యో నారాయణో
హరి అయి నిలిచాడు
(ఓం సాయి శ్రీ సాయి)
(జయ జయ సాయి)
జన్మనిచ్చు తల్లికే ఊపిరులూది
పునర్జన్మ ప్రసాదించినాడు
(ఓం సాయి శ్రీ సాయి)
(జయ జయ సాయి)
తిరగలి విసిరి వ్యాధిని కసిరి
ఆపదనే తప్పించిన దీన బంధువు

(శరణు శరణు శరణం)
(గురు సాయి నాథ శరణం)
(సాయి కథా శ్రవణం)
(సకల పాప హరణం)

ఎక్కడయ్యా సాయి ఏడనున్నావోయీ
నడవలేకున్నాను ఎదురుపడవోయీ
నిను చూడంది నా మనసు
కుదుట పడదోయి
ఎపుడు చూసిన ఆత్మా ధ్యానమే గాని
నీ ఆకలే నీకు పట్టదా
ఏ జన్మ బంధమో మనది
ఏ నాటి రుణమో ఇది
పట్టవయ్యా సాయి

ప్రతి రూపం తన ప్రతి రూపమని
మృగాలకే మోక్షమిచ్చే మౌని
పెను తుఫానులే విరుచుకు పడగా
భీతిల్లిన జనులు పరుగులిడగా
ఆగిపొమ్మని ఆజ్ఞాపించినా
గోవర్ధన గిరిధారి షిరిడి పుర విహారి

ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి
ఓం సాయి శ్రీ సాయి
జయ జయ సాయి



Credits
Writer(s): M. M. Keeravani, Medicharla Satyanarayana
Lyrics powered by www.musixmatch.com

Link