Boss Memory Loss

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
Hey what's all this అ ఆ ఇ ఈ ఉ
Matter కొంచెం కాట్రవల్లి, don't disturb be cool
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
ఛి ఎత్తు పైకెత్తి పాడు
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ
నీ అయ్య ఎంతసేపు రా అ ఆ ఇ ఈ
Matter లోకి రా

Boss-u మనకి memory loss-u
అద్ది కోరస్
(Boss-u మనకి memory loss-u
Boss-u మనకి memory loss-u)

మ్... గతం గతః
గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్
లక లక లక లక లక హే ఏం lucky chance-u
(గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్)
లక లక లక లక లక హే ఏం lucky chance-u
మధ్యలో ఈ లకలకలేంటిరా
చంద్రముఖిని చూసిన రజినిలాగ
మనకి జనమే याद లేదు గురు, memory loss शुरू
రజినిలా కాదు ఘజినిలా
Mind అంతా ఖాళి place-u
Totalగా మెదడు మటాష్
Jollyగా ఉన్నా boss-u జాలిగ పెట్టకు నీ face-u
వెళ్ళిపోయిన yesterdays-u
వదిలేసిన గుర్తుల trash-u
దులిపేసిన mental pieceకి చెపుతున్నా thanks-u
మంచిగాని చెడ్డగాని తీపిగాని చేదుగాని
జ్ఞాపకాల జాడలేదు flashback వీడలేదు
లైలాతో fail అయితే love pace-u
Life అంతా feel అవడం nonsense-u
పారు అనడం పాపం దేవదాసు
వేరెవ్వరికో misses రా నీ miss-u
Health wealth waste కద brother
మత్తు కన్నా మార్పు మస్తు better

హే హే హే హే
గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్
లక లక లక లక లక హే ఏం lucky chance-u
(గతమంతా ఖల్లాస్ బతుకంతా బిందాస్
లక లక లక లక లక హే ఏం lucky chance-u)

భలే బాగుంటుందే ఖామోషు
ఖాళి दिलसे గడిపేయ్ always-u
Freshగా ఉంటె వెయ్యి లేదా ways-u
తాజాగా మొదలవదా ప్రతి రోజు
Health wealth waste కద brother
మత్తు కన్నా మార్పు మస్తు better
Better better better better memory loss
Boss memory loss, boss memory loss
వీడు దేవదాస్ వీడు దేవదాస్
కాదు కాళిదాస్ కాదు కాళిదాస్
ఇది మనకి మస్త్ ఇది మనకి మస్త్
ప ని ప మ గ మ, మనకి memory loss
గ గ స ని స మ, మనకి memory loss loss
మనకి memory loss loss loss loss

Memory loss...
ఏ face ఏ place-u పోల్చదుగా నా మనసు
లక లక లక లక హే ఏం lucky chance-u
(ఏ face ఏ place-u పోల్చదుగా నా మనసు)
లక లక లక లక హే ఏం lucky chance-u
Boss మనకి memory loss-u
ఈ loss ఎంతో లాభం కద boss-u
ఈ ఈ loss ఎంతో లాభం కద boss-u
గాలి కానీ పూలు కానీ
పాత historyలు లేని వంద ఏళ్ళ జిందగీలో ప్రతి పూట కొత్తదంట
కాబట్టి కాట్రవల్లీ, ఇది రోగం కాదు మహా రాజయోగం



Credits
Writer(s): S Thaman, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link