Kol Kol

కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేట చేరుకుని
కోలా సరసం ఆడుకోన చిలకా
డోలు డోలు మేళమెట్టుకుని ఉంగరాల వేలు పెట్టుకుని
కలగా పులగం చేసుకోర పిల్లగ
సకల కళ మహరాణి అమిత సుఖ సాంబ్రాణి
పురుష మెళి పడనీ చూపుల్లో
కొస వరకు ఉసిపోని రసిక రక రుచులన్నీ
కసిగ తలబడనీ కౌగిల్లో

కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేట చేరుకుని
కోలా సరసం ఆడుకోన చిలకా
డోలు డోలు మేళమెట్టుకుని ఉంగరాల వేలు పెట్టుకుని
కలగా పులగం చేసుకోర పిల్లగ

సుందరి సైరంధిరీ ముద్దిచుకోవె ఓసారి
నడవదిక so sorry విడువు నన్ను ఈసారి
ఓపరి నీ లాహిరి నాదైతే చాలే వయ్యారి
ముడిపడక బ్రహ్మచారి పడదు ఏ నారి
ఓ చిమ చిమ వయసుల కిలికిరి చిరుసెగలెగిసెనె మరిమరి
నిలువున తడపవే సొగసరి నీలికురుల జల్లుల్లో
గడసరి పిడుగుల మగసిరి ఎగబడు చొరవల తెగువరి
తెరలిక తొలగని తొలకరి సిరులు దాచకు వెళ్ళయ్యో
కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేట చేరుకుని
కోలా సరసం ఆడుకోన చిలకా

పిల్లడా ఇంటల్లుడా ఈ తొందరేందిర చెలికాడా
ఎదురగనే నిను చూడ నిలువదిక నా నీడ
పోరడా ఎడాపెడా లాగేయమాకు వాలుజడ
కులుకుతో తుడివాడ సలపని రగడ
ఓ మదనుని వరసకు మనవడా మరువపు దవనపు తలగడ
మణిగిన అడుగులు జతపడా మావ కొడుకువి నా ఒళ్ళో
పెదవిక అది ఒక అలజడా నడుమది నిగనిగ చలివిడా
అదిమితే నిను ఇటు సరిపడా అత్తకొడుకుని పొత్తిల్లో
కోల్ కోల్ కోట దాటుకుని కోకచాటు పేట చేరుకుని
కోలా సరసం ఆడుకోన చిలకా
డోలు డోలు మేళమెట్టుకుని ఉంగరాల వేలు పెట్టుకుని
కలగా పులగం చేసుకోర పిల్లగ



Credits
Writer(s): Mani Sarma, Sahithi Cherukupally
Lyrics powered by www.musixmatch.com

Link