Butta Bommaa

బుట్ట బొమ్మ భలేగా యమాగుంది
ముద్దుగుమ్మ మజాకి ready అంది
అమ్మ దొంగ బడాయి భలేగుంది
అప్పనంగా సుఖాలు ఎలాగిచ్చేది

అయ్యబాబోయ్ ఎన్నందాలో ఆరబోసింది
చెయ్యి తాకి కన్నెందాలే కందుతాయంది
చూపు పడ్డాక ఇక మరి ఆగదే, చేయినాపేదెలా
ఆశ రెచ్చాక నీకింక
అయ్యోరామ గోవిందా
బుట్ట బొమ్మ భలేగా యమాగుంది
ముద్దుగుమ్మ మజాకి ready అంది
అమ్మ దొంగ బడాయి భలేగుంది
అప్పనంగా సుఖాలు ఎలాగిచ్చేది

సన్నజాజి పుష్పంలాగా ఎంత బాగుంది
కన్ను గొట్టి కవ్వించద్దోయ్ ఇంక చాలంది
గోల పెట్టాలి సొగసరి సోకులే ఊత వాటానికి
సిగ్గు వేస్తోంది ఆపింక
అయ్యోరామ గోవిందా
బుట్ట బొమ్మ భలేగా యమాగుంది
ముద్దుగుమ్మ మజాకి ready అంది
అమ్మ దొంగ బడాయి భలేగుంది
అప్పనంగా సుఖాలు ఎలాగిచ్చేది



Credits
Writer(s): Ilayaraja, Kulashekar
Lyrics powered by www.musixmatch.com

Link