Idento Ilaage Untunda

ఇదెంటొ ఇలాగే ఉంటుంద ప్రేమంటే సరికొత్తగ
ఇదెంటొ ఇలాగే ఉంటుంద ప్రేమంటే శ్రుతిమెత్తగ ఏవైపు చూస్తున్నా నీరూపే ఏ మాట వింటున్నా నీపిలుపే ఏకాంతాన నువ్వె ఏకాంతయిన నువ్వె ఏదెమిటి కవ్వింసావె కదిలింసవె కరిగింసావే నువ్వె (ఇదెంటొ ఇలాగే)
నిదురలొ నిలిచిన మనసుకు మెలకువ నువ్వె
వరదనై ఎగచిన వయసుకు అలకువ నువ్వె
గీతలాంటి నాలొ గీతంపలికింసవే
గాలిలాంటి నాలొ గమణం గమ్యం నువ్వె
నాలొ చేరినావే నన్నె మార్చినావే మరొకొత్తజన్మకు నువ్వె



Credits
Writer(s): K S Chandra Bose, Ravi Varma Potedar
Lyrics powered by www.musixmatch.com

Link