Paralokamunu Chudaliro

హలలూయా హలలూయా

హలలూయా
హో పరలోకమును చూడాలిరో
పశుల పాకలో ప్రసవించెరో
ప్రభుయేసును మనం చూడాలిరో
పశుల తొట్టెలో పవళించెరో

పరలోకమును చూడాలిరో
పశుల పాకలో ప్రసవించెరో
ప్రభు యేసును మనం చూడాలిరో
పశుల తొట్టెలో పవళించెరో

ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో
ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో
ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో
ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో
దేవుడే దీనుడై దిగి వచ్చేను మనకోసం
దేవుడే దీనుడై దిగి వచ్చేను మనకోసం

హో పరలోకమును చూడాలిరో
పశుల పాకలో ప్రసవించెరో
ప్రభు యేసును మనం చూడాలిరో
పసుల తొట్టెలో పవళించెరో

హా కాలము పరిపూర్ణమాయేనురో
దేవుడు తన కుమారుని పంపేనురో
పాపము పరిపక్వమాయేనురో
పాపముకు ప్రాయశ్ఛిత్తము చేసేనురో
మనిషికి రక్షణ తెచ్చేనురో
లోక రక్షకుడై నిలిచేనురో

ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో
ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో
ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో
ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో

హో పరలోకమును చూడాలిరో
పశుల పాకలో ప్రసవించెరో
ప్రభు యేసును మనం చూడాలిరో
పసుల తొట్టెలో పవళించెరో

శ్రీ యేసుండు
శ్రీ యేసుండు
శ్రీ యేసుండు జన్మించె రేయిలో
శ్రీ యేసుండు జన్మించె రేయిలో
నేడు పాయక బేతలహేమ యూరిలో
నేడు పాయక బేతలహేమ యూరిలో

హా దీనులను పైకి లేవనెత్తేనురో
ప్రజల పెద్దలతో కూర్చోబెట్టేనురో
దైవ మానవ, సమ సమాజములో
దేవుని రాజ్యము స్థాపించెరో
పేదలు ప్రభువులు కలవాలిరో
క్రిస్మస్ పండుగ చేయాలిరో

ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో
ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో
ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో
ఎంత అద్భుతమో ఎంత అద్భుతమో



Credits
Writer(s): Anup Rubens, Pandu Prem Kumar
Lyrics powered by www.musixmatch.com

Link