Raave Naa Chaliyaa (From "Jeans")

మాణిక్య వీణా ముపలాలయంతేం మదాలసా మంజుల వాగ్విలాసా
మాహేంద్ర నీలాద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాసాంకుశ పుష్పబాణహస్తే

రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలీ
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చేయి

మమతకు నువ్వు ప్రతిబింబం
తల్లికన్నా గారాబం
చిననాటి అనురాగం
వయసైతే అనుబంధం
ఏ అవ్వా నా గువ్వా
నువ్వింకా అందం దోచెయ్యి

రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలీ
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చేయి

Jeans pant-u వేసుకో
Lipstick పూసుకో
నిజమైన తల మెరుపు dye వేసి మార్చుకో
ఓలమ్మో, ఏమి చోద్యం
నా వయసే సగమాయె
క్లింటన్ number చేసిస్తాను
గలగలమంటూ I love you నువ్ చెప్పెయ్యి
నువ్వెవరంటే Miss World కాదు Miss old అని చెప్పెయ్యి

రావే నా చెలియా (చెలియా)
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలీ
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చేయి

Computer పాటలకు పులి వేషం నువ్వాడు
MTV channelలో శక్తి స్తోత్రం నువ్వు పాడు
Two piece-u
Dress వేసి
Sun bath
చెయ్ భామ్మా
Disneyland-u కళ్ళాపు చల్లి
బియ్యపు పిండితో ముగ్గులు వేద్దాం రా భామ్మా
Road-u మధ్యన కొట్టే పెట్టి గారెలు వేసి అమ్ముదామా

రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలీ
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చేయి

మమతకు నువ్వు ప్రతిబింబం
తల్లికన్నా గారాబం
చిననాటి అనురాగం
వయసైతే అనుబంధం

రావే నా చెలియా
రావే నా చెలియా
రయ్యంటూ రావే చెలీ
వారేవా చెలియా వయసైన చెలియా
ఊరంత గోల చేయి



Credits
Writer(s): Siva Ganesh, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link